VIEW MORE SONGS

Siri Siri Muvvalu Song Lyrics



సిరిసిరి మువ్వలూ ఆ విరిసిన పువ్వులూ
చిరుచిరు ఆశలూ ఈ గలగలా ఊసులూ
కలబోసి చేసినవి కిలకిలా నవ్వులూ
వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరూ
దేవుడే ఆ దివి నుండీ పంపిన దీవెనలూ
ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలూ

సిరిసిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులూ
చిరుచిరు ఆశలూ ఈ గలగలా ఊసులూ

అల్లరంతా సిరిమువ్వలై ఘల్లుఘల్లుమంటే హొయ్
నిలువలేక నిశ్శబ్దమే విసుగుపుట్టి పోదా
సంతోషం కూడా తనకీ చిరునామా అవ్వాలని
కన్నీరు చేరుకుంది తెగ నవ్వే మనకళ్ళనీ

ఈ మణికాంతి వెలుగుతూ ఉంటె
ఈ మణికాంతి వెలుగుతూ ఉంటె
చీకటి రాదే కన్నులకెదురుగా

సిరిసిరి మువ్వలూ ఆ విరిసిన పువ్వులూ
చిరుచిరు ఆశలూ ఈ గలగలా ఊసులూ
కలబోసి చేసినవే కిలకిలా నవ్వులూ
వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరూ
దేవుడే ఆ దివి నుండీ పంపిన దీవెనలూ
ఎప్పుడో ఈ కోవెలలో వెలిగే దీపాలూ

సిరిసిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులూ
చిరుచిరు ఆశలూ ఈ గలగలా ఊసులూ
Song Name Tanemandho andholedho Song Lyrics
Singer's Ajeesh Mix,Javed Ali
Category Tollywood Songs
Movie Name Ganesh Telugu Song Lyrics

Who is the director & music director of the Ganesh Telugu movie ?

Not Answered

What are the top songs of Ganesh Telugu movie ?

Not Answered

Which is the most famous song in Ganesh Telugu movie ?

Not Answered