VIEW MORE SONGS

Thoda Thokkidi Song Lyrics



తొడ తొక్కిడి తోటలోనా
బుడబుక్కల గాలి వాన
గొడుగేక్కడ ఉందొ గానీ
గోడవిక్కడ జరిగిపోయే

వస్తావా వాటేస్తానూ మస్తుగా మందేస్తానూ
వస్తావా వాటేస్తానూ మస్తుగా మందేస్తానూ
తొడిమలలో తొలకరి అందం
విసురు చెలీ విల విల విల విల

తొడ తొక్కిడి తోటలోనా
బుడబుక్కల గాలి వాన
గొడుగేక్కడ ఉందొ గానీ
గోడవిక్కడ జరిగిపోయే

అరె కొండా గాలి కొట్టి నా కొంగు జారుతుంటే
నువ్వు తొంగి తొంగి చూడాలయ్యో
ప్యార్కియాతో డర్నా క్యా
జబ్ ప్యార్కియాతో డర్నా క్యా
అరె అరె అరె సన్న జాజి పూలు సందేళ పెట్టుకుంటే
చెలి సందమామ అందాలయ్యో
ప్యార్కి యాతో డర్నా క్యా
జబ్ ప్యార్కి యాతో డర్నా క్యా

కొత్తగా కొన్నిస్తానూ
దుస్తులే గుంజేస్తానూ
చలి పిడుగే తగిలిన వేళా
కలబడితే ఆలా ఆలా ఆలా ఆలా

తొడ తొక్కిడి తోటలోనా
బుడబుక్కల గాలి వాన
గొడుగేక్కడ ఉందొ గానీ
గోడవిక్కడ జరిగిపోయే

పాల మబ్బులన్నీ నీ పాతా కోకాలైతే
నీ కొత్త కొక నేనై వస్తా
ముద్దాడుకోరా ముచ్చట్లయ్యా
మూడు ముల్లేసుకోరో మురిపాలయ్యా
పైట చెంగులన్నీ నీ పూల పక్కలైతే
అరె మల్లె పూల మత్తయి వస్తా
పక్కేసుకోరో పరువాలయ్యా
పాల చుక్కేసుకోరో బంగారయ్య

హయ్యో హత్తుకో గుమ్మెత్తగా
వాస్తుకో వొల్లిస్తాగా
చెలి చిలకే పలికిన వేళా
జత ఋతువే మహా మహా మనో రామా

తొడ తొక్కిడి తోటలోనా
బుడబుక్కల గాలి వాన
గొడుగేక్కడ ఉందొ గానీ
గోడవిక్కడ జరిగిపోయే

వస్తావా వాటేస్తానూ మస్తుగా మందేస్తానూ
వస్తావా వాటేస్తానూ మస్తుగా మందేస్తానూ
తొడిమలలో తొలకరి అందం
విసురు చెలీ విల విల విల విల
Song Name Chalo Na Chekkara Kheli Song Lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Allari Alludu Telugu Song Lyrics

Who is the director & music director of the Allari Alludu Telugu movie ?

Not Answered

What are the top songs of Allari Alludu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Allari Alludu Telugu movie ?

Not Answered