Song lyrics for Okkasare Once More

Okkasare Once More Song Lyrics in English Font From Allari Alludu Telugu Movie Starring   Meena,Nagarjuna,Nagma in Lead Roles. Cast & Crew for the song " Okkasare Once More" are K.S. Chitra,S.P.Balasubramanyam , director

Okkasare Once More Song Lyrics



ఏమిటిది వుండుమరీ
వదలమంటే ఏయ్ కదలనంతే
ఎవరైనా చూస్తే చూస్తే చూడని
తాళలేవి ఇస్తా దేవి
చాంగుభళా యంగ్ మజ
కంకు సోఫా డాంగ్ డమా
లింకులిమ పిల్ల పింగాణీ మోత

ఒక్కసారే వన్స్ మోరే ఒప్పుకోవే సరే సరే
తెల్ల చీరె కట్టు జారే కాలు జారే హరే హరే
రతి సుఖ సారె మతి చెడిపోయే
సతి ముఖమెంత వాడిపోయే
ఎవరికీ వారే యమునా విహారే
కలసిన వయసులు పదహారే వెల్

ఒక్కసారే వన్స్ మోరే ఒప్పుకోవే సరే సరే
తెల్ల చీరె కట్టు జారే కాలు జారే హరే హరే

మరదలంటే నువ్వేనే తిరగలి బుల్లో
వరదలాగా పొంగనివ్వు వయసే వొళ్ళో
నక్క ఒకటి గోతి కాడా ఉన్నది బావో
దాన్ని తొక్కి వోచి లవ్వు చేస్తే
లక్కు రా మావో

హే లేడికి రంభకు ఇస్తాను కీ
ఉడికే ఊర్వశి కి
వన్ నెలవంక
టూ చలికాలం
త్రి మనమింకా
హయ్యో కలకాలం
సవతుల సణుగుడు మనకేల వెల్

ఒక్కసారే వన్స్ మోరే ఒప్పుకోవే సరే సరే
తెల్ల చీరె కట్టు జారే కాలు జారే హరే హరే

మగాడివంటే నువ్వే రా మగసిరి మామ
మధన కామరాజ రారా మంచేనా భీమా
అసలు సిసలు అందమంటే నీదే భామ
సిల్క్ మిల్క్ చిలక రావే చీకటి బొమ్మ

హా దిండు దుప్పటి ఫిఫ్టీ ఫిఫ్టీ
ఇంకా లేట్ ఏమిటి
అరేయ్ తొలి రేయి భులాపాటం
తరువాయి అలవాటం
ఇతరుల గొడవలు మనకెలా వెల్

ఒక్కసారే వన్స్ మోరే ఒప్పుకోవే సరే సరే
తెల్ల చీరె కట్టు జారే కాలు జారే హరే హరే
రతి సుఖ సారె మతి చెడిపోయే
సతి ముఖమెంత వాడిపోయే
ఎవరికీ వారే యమునా విహారే
కలసిన వయసులు పదహారే వెల్

ఒక్కసారే వన్స్ మోరే ఒప్పుకోవే సరే సరే
తెల్ల చీరె కట్టు జారే కాలు జారే హరే హరే
Song Name Okkasare Once More lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Movie Name Allari Alludu Telugu
Cast   Meena,Nagarjuna,Nagma

Which movie the "Okkasare Once More" song is from?

The song " Okkasare Once More" is from the movie Allari Alludu Telugu .

Who written the lyrics of "Okkasare Once More" song?

director written the lyrics of " Okkasare Once More".

singer of "Okkasare Once More" song?

K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Okkasare Once More"