VIEW MORE SONGS

Manasu Aagadhu Song Lyrics



మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఎంధమ్మో జంటగా చిలక వాలదు

ప్రేమంటేనే పేచీలు
రాత్రికి మాత్రం రాజీలు
గిల్లి గిచ్చి కజ్జాలు
లవ్లీ లావా దేవీలు

అబ్బబ్బ నెమ్మది
మధన మన్మాది
వాళ్లది నేడది హా

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఎంధమ్మో జంటగా చిలక వాలదు

ఎద ఉరుకులు పొదలకూ ఎరుపాట
పొద ఇరుకులు జతలకు చెరిపట
తొలి వలపులు తొలకరి ఋతువట
చలి పిలుపులు చెలిమికి రుజువట

సొగసరి ఇటు మగసిరి అటు
కలబడినది కసి కాటు ఆఅ
మనసులు ఇటు కలసినవాటు
మనుగడకిది తొలి మాటూ

చూపుకి చూపే చుమ్మా
ఊపిరి వేడెక్కమ్మ
ముద్దుకు ముద్దే గుమ్మా
ముచ్చట నేడెనమ్మా

వయసు లేడిరో
వలపు తాడుతో
నిలిపి చూడరో హా

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఎంధమ్మో జంటగా చిలక వాలదు

రుచులడిగెను పెదవిని పెదవులు
కొసరాడిగెను వలపుల ముడుపు
తనువడిగెను తపనల చనువులు
జతనడిగెను మాధనుడి మనువులు

ఉలి తగిలిన గిలి రగిలిన
శిలా అడిగెను నీ రూపమ్ ఆఅ
నిను తగిలిన సోనాలెగిరినా
వయసడిగెను నీ తాపమ్

మనసే మల్లెల తోట
పొంగే తేనెల తేట
తొలిగా తుమ్మెద వేట
జారే అల్లరి పైట

మెరుపు మేడలో
ఉరిమి చూడరో
కరుకు చూపారో హా హా

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఎంధమ్మో జంటగా చిలక వాలదు

ప్రేమంటేనే పేచీలు
రాత్రికి మాత్రం రాజీలు
గిల్లి గిచ్చి కజ్జాలు
లవ్లీ లావా దేవీలు

అబ్బబ్బ నెమ్మది
మధన మన్మాది
వాళ్లది నేడది హాఆ హ్హహ్హా
Song Name Kanaka Mahalakshmi Song Lyrics
Singer's M L Gayathri
Category Tollywood Songs
Movie Name Bangaru Bullodu Song Lyrics

Who is the director & music director of the Bangaru Bullodu movie ?

Not Answered

What are the top songs of Bangaru Bullodu movie ?

Not Answered

Which is the most famous song in Bangaru Bullodu movie ?

Not Answered