Vaana vaana Song Lyrics
వాన వాన వచ్చెనంట వాగు వంక మెచ్చెనంట
తీగ డొంక కదిలేనంట తట్ట బుట్ట కలిసేనంట
ఎండా వాన పెళ్ళడంగా కొండా కోనా నీళ్లడంగా
కృష్ణ గోదారమ్మ కలిసి పరవలెత్తి పరిగెత్తంగా
వాన వాన వచ్చెనంట వాగు వంక మెచ్చెనంట
స్వాతిలో ముత్యమంత ముద్దుల ముట్టుకుంది సంధ్య వాన
సందేలో చీకటంత సిగ్గుల అంటుకుంది లోన లోనా
హలో మల్లో అందాలెన్నో యాలో యాలా
తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళా
మేనకా మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసెనమ్మా
కొకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళా
శ్రావణ సరిగమ యవ్వని గుమగుమ లయ నీదమ్మా
వాన వాన వల్లప్పా వాటేస్తేనే తప్పా
సిగ్గు ఎగ్గూ చెల్లప్పా కదయ్యో నీ గొప్పా
నీలో మేఘం నాలో దాహం యాలో యాల
స్వాతిలో ముత్యమంత ముద్దుల ముట్టుకుంది సంధ్య వాన
సందేలో చీకటంత సిగ్గుల అంటుకుంది లోన లోనా
తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తోడిమలు వణికే వాన
జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
వాన వాన సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగ
గాలి వాన గుళ్లోన ముద్దే లే జేగంట
నాలో రూపం నీలో తాపం యాలో యాల
స్వాతిలో ముత్యమంత ముద్దుల ముట్టుకుంది సంధ్య వాన
సందేలో చీకటంత సిగ్గుల అంటుకుంది లోన లోనా
హల్లో మల్లో అందాలెన్నో యాలో యాలా
వాన వాన వచ్చెనంట వాగు వంక మెచ్చెనంట
తీగ డొంక కదిలేనంట తట్ట బుట్ట కలిసేనంట
ఎండా వాన పెళ్ళడంగా కొండా కోనా నీళ్లడంగా
కృష్ణ గోదారమ్మ కలిసి పరవలెత్తి పరిగెత్తంగా
Song Name | Vaana vaana lyrics |
Singer's | Nadapriya |
Movie Name | Bangaru Bullodu |
Cast | Nandamuri Balakrishna,Ramyakrishna,Raveena Tandon |
Which movie the "Vaana vaana" song is from?
The song " Vaana vaana" is from the movie Bangaru Bullodu.
Who written the lyrics of "Vaana vaana" song?
director written the lyrics of " Vaana vaana".
singer of "Vaana vaana" song?
Nadapriya has sung the song " Vaana vaana"