Song lyrics for Kanaka Mahalakshmi

Kanaka Mahalakshmi Song Lyrics in English Font From Bangaru Bullodu Movie Starring   Nandamuri Balakrishna,Ramyakrishna,Raveena Tandon in Lead Roles. Cast & Crew for the song " Kanaka Mahalakshmi " are M L Gayathri , director

Kanaka Mahalakshmi Song Lyrics



హే నేనేమో పటాసు నువ్వేమో మాచిసు
నువ్ నేను జంటైతే బ్రేకై పోతాది సైలెన్సు సైలెన్సు సైలెన్సు
భూగోళం తప్పుద్ధే బ్యాలెన్సు
నీన్నీకు గాగుల్సు నువ్ నాకు బ్యాంగిల్సు
మన ఇద్దరి జోడీకి షాకై పోతారు కపుల్సు కపుల్సు కపుల్సు
ఆకాశం తాకేలా విజిల్సు

చెలో రయ్ రయ్ రయ్ రయ్ వచ్చింది లైసెన్సు
ఒకటైపోయేలా చిక్కింది ఛాన్సు
తక తయ్ తయ్ తయ్ గాల్లో తేలే డ్రీమ్సు
ఇక చూస్కో నీలో నాలో హ్యాపీ ఫీలింగ్సు

ఓయ్ కనకమహాలక్ష్మి బొడ్డు కనకమహాలక్ష్మి
లైఫ్ అంతా నీతో ఉంటా నీ అందంతో అటాచ్ మీ
కనకమహాలక్ష్మి బొడ్డు కనకమహాలక్ష్మి
రోజో రోజా ఇస్తా నీకు రొమాన్స్ గట్రా టీచ్ మీ

హే నేనేమో పటాసు నువ్వేమో మాచిసు
నువ్ నేను జంటైతే బ్రేకై పోతాది సైలెన్సు సైలెన్సు సైలెన్సు
భూగోళం తప్పుద్ధే బ్యాలెన్సు

అట్టా ఎట్టా పుడితివే బబ్లీ బార్బీ బొమ్మలా
సెటిలైపోతివే దిల్ మొబైల్ సిమ్ము లా
చెప్పమంటే కష్టమే నా అందాల ఫార్ములా
చెయ్యిపట్టి ఏలుకో టూ ఇన్ వన్ స్కీములా
లెఫ్టు రైటు తళతళా ఫ్రంటు బ్యాకు గలగలా
అయ్యోబాబు ఏ ఆంగిల్ లో నిన్నే చూడాలే
ఆశ పడ్డ కొంటె కల అంత దూరమెందుకలా
గుండెపై నక్లెస్సులా పెట్టేసుకుంటాలే

ఓయ్ కనకమహాలక్ష్మి బొడ్డు కనకమహాలక్ష్మి
లైఫ్ అంతా నీతో ఉంటా నీ అందంతో అటాచ్ మీ
కనకమహాలక్ష్మి బొడ్డు కనకమహాలక్ష్మి
రోజో రోజా ఇస్తా నీకు రొమాన్స్ గట్రా టీచ్ మీ

హే నేనేమో పటాసు నువ్వేమో మాచిసు
నువ్ నేను జంటైతే బ్రేకై పోతాది సైలెన్సు సైలెన్సు సైలెన్సు
భూగోళం తప్పుద్ధే బ్యాలెన్సు
Song Name Kanaka Mahalakshmi lyrics
Singer's M L Gayathri
Movie Name Bangaru Bullodu
Cast   Nandamuri Balakrishna,Ramyakrishna,Raveena Tandon

Which movie the "Kanaka Mahalakshmi " song is from?

The song " Kanaka Mahalakshmi " is from the movie Bangaru Bullodu.

Who written the lyrics of "Kanaka Mahalakshmi " song?

director written the lyrics of " Kanaka Mahalakshmi ".

singer of "Kanaka Mahalakshmi " song?

M L Gayathri has sung the song " Kanaka Mahalakshmi "