VIEW MORE SONGS

Run Song Lyrics



రన్ లైఫ్ అంటే రేస్ రా రన్
ని కళల చేస్ ఉ రా రన్
గెలిచేంతవరకు రన్ రన్
ఎహెహె రన్
నిల్లబడకు ఎక్కడ రన్
తడబడకు ఎచ్చట రన్
సాధించే వరకు రన్ రన్
అరేయ్ లైఫ్ లేదిరా వెంటపడే
చిరుత లాగా నువ్ రన్ రన్
ఏ వొద్దు కోసమై ఎగసిపడే
కెరటమల్లె నువ్ రన్ రన్
శిఖరాలకన్నా ఎత్తుగా
మేఘం ల ఇవ్వాలె రన్
రన్ లైఫ్ అంటే రేస్ రా రన్
ని కళల చేస్ ఉ రా రన్
గెలిచేంతవరకు రన్ రన్
నిల్లబడకు ఎక్కడ రన్
తడబడకు ఎచ్చట రన్
సాధించే వరకు రన్ రన్

గిరా గిరా తిరగ లేదంటే
భూమికే ముసలి ధనమంతా
బీర బీర మాయ మవకుంటే
చలాకి మెరుపు ఐ చుట్లకన్నా రా
ఒక్క రోజు అడ్డి రాకుంటే
గ్రహణం ఏఏ పట్టెననుకుంటా
తెగువ మరచి పోతే కత్తికి
బతుకు తెగని భాదేయ్
బరువు మరచిపోతే
మనిషికి ఊపిరి ఆగినట్టే
ఏఏ క్షణమే చలో చలో
రన్ లైఫ్ అంటే రేస్ రా రన్
ని కళల చేస్ ఉ రా రన్
గెలిచేంతవరకు రన్ రన్
నిల్లబడకు ఎక్కడ రన్
తడబడకు ఎచ్చట రన్
సాధించే వరకు రన్ రన్

కత్తి పట్టిన శరమల్లే
తొక్కిపెట్టిన బంధాల్లే
ఒత్తిడి తట్టుకోవాలోయ్
ఏ వోటమైన వొంనికెలా
ఎక్కడం మొదలు పెట్టక
ఆగడం మరచి పోవాలోయ్
కొలిమిలోన మండే
చుర చుర ఇనుప చువ్వ లగే
ఎంత రగులుతుంటే లైఫ్ కి
అంత పసిడి రేంజ్
ఏఏ పాఠం సున్నో చలో
రన్ లైఫ్ అంటే రేస్ రా రన్
ని కళల చేస్ ఉ రా రన్
గెలిచేంతవరకు రన్ రన్
నిల్లబడకు ఎక్కడ రన్
తడబడకు ఎచ్చట రన్
సాధించే వరకు రన్ రన్

Song Name Kung Fu Kumari Song Lyrics
Singer's Deepak,Ramya Behara
Category Tollywood Songs
Movie Name Brucelee Telugu Song Lyrics

Who is the director & music director of the Brucelee Telugu movie ?

Not Answered

What are the top songs of Brucelee Telugu movie ?

Not Answered

Which is the most famous song in Brucelee Telugu movie ?

Not Answered