VIEW MORE SONGS

Eppudaithe Puttindo Song Lyricsఎప్పుడైతే పుట్టిందో మనిషిలోని మాయదారి ఆశ
దాని చిటికనేలు పట్టుకొని వెంటపడి వచ్చిందో పైసా
ఎప్పుడైతే నెల మీద కాలు మోపినదో గని
పైసా
పచ్చాగాలి మానేసి దాన్నే పీల్చుకుంటోంది శ్వాస
పైసా
కాన కాన మంటుంటే పైసా
దిల్ అంత ఏంటో డీలాష
కాళ్ళ పాడకుంటె పైసా
పైసా
గల్లంతై పోదా కులాసా
పైసా
యథా వాత ఏంటంటే అందరిదీ ఒకటే ద్యాస
పైసా పైసా పైసా
పైసా పైసా పైసా
పైసా పైసా పైసా
పైసా పైసా పైసా

చిటికెడు నవ్వుల కిటికీ పైసా
కడివెడు కన్నీళ్ల గుటకే పైసా
చారెడు చెమటలు ఖరీదు పైసా
బారెడు నిట్టూర్పు రసీదు పైసా
ఆకలి వేటకి ఎరా ఈ పైసా
ఉహల పాటకి దరువు ఈ పైసా
పండని పంటల ఎరువు ఈ పైసా
అందని ద్రాక్షలా పులుపు ఈ పైసా
బలమున్నోళ్లకి బానిస పైసా
బంచంద్ గాళ్ళకి బాసి పైసా
దొరక్కపోతే సమస్య పైసా
అరగక పోతే చికిత్స పైసా
ఉగ్గు కి పైసా
పెగ్ కి పైసా
శక్తికి పైసా
ముక్తికి పైసా
నెల కి పైసా
గాలి కి పైసా
నీటి కి పైసా
నిప్పు కి పైసా
ఎన్నన్నా ఎన్ననుకున్న
ఉన్నది ఒకటే తెలుసా పైసా
పైసా

అక్కరకొచ్చే ఆప్తుడు పైసా
చిక్కులు తెచ్చే దూర్తుడు పైసా
ఫాటల్ ఆస్ట్రక్షన్ఱ్ పైసా
టోటల్ డిస్టరుక్షన్ ర పైసా
ఆత్మ బంధువుల హరమ్ పైసా
అనుబంధాల దారం పైసా
తేడా వస్తే అర్దాలన్నీ
తలకిందులయ్యేఏ తమాషా పైసా
ఆఆహ్హ సంతోషం పైసా
ఆఆహా ఆక్రోశం పైసా
ఊఒహొ సౌందర్యం పైసా
ఔరౌర ఆశ్చర్యం పైసా
ప్రాణం తీసే పాపం పైసా
దానం చేసే పుణ్యం పైసా
ఇహము పైసా పరము పైసా
ఋణము పైసా ధనము పైసా
ఒప్పు పైసా తప్పు పైసా
భయము పైసా అభయం పైసా
మానవులంతా మాట్లాడుకునే ఏకైక ప్రపంచ భాషా
పైసా
పైసా పైసా

Song Name Mayya Mayya Song Lyrics
Singer's Vijay Prakash
Category Tollywood Songs
Movie Name Paisa Telugu Song Lyrics

Who is the director & music director of the Paisa Telugu movie ?

Not Answered

What are the top songs of Paisa Telugu movie ?

Not Answered

Which is the most famous song in Paisa Telugu movie ?

Not Answered