VIEW MORE SONGS

Kallo Kalyana Song Lyrics



కల్లో కల్యాణామాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళా మనువొక రాసలీలా
పరిచయమైనవి పరువాలు
పరవశమైనవి హృదయాలు
కంటికే దీపమై గగనము విడిచెను తారాక

కల్లో కల్యాణ మెరిసిన శుభవేళ

సిరికొయిలా చిలిపి వాల్పే పాడెనమ్మా
ఎదలోయల కనులే కలలై పండెనమ్మా
నిను చేరితే మనసే వయసై పిలిచెనమ్మా
నిదరొయినా సొగసే ఎదురై వలచెనమ్మా
మనసే మనువాడగా జతగా పెనవేయగా
ఊర్వశీ ప్రేయసై వధువుగా వెలసెను కౌగిట

కల్లో కల్యాణామాల మెరిసిన శుభవేళ

సిరిమల్లికా సిగలో వగలే చిలికేనమ్మ
వరమాలిక వలపై వగలే విసిరేనమ్మా
మధుమాసమే మనదై మధువే కురిసేనమ్మ
సుముహృతమే శుభమై సుఖమై కుదిరేనమ్మా
జరిగే మన పెళ్ళికి జగమే వీరి పల్లకి
ఏకమై పోయిన మమతలు వెన్నెల కాయగా

కల్లో కల్యాణామాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళా మనువొక రాసలీలా
పరిచయమైనవి పరువాలు
పరవశమైనవి హృదయాలు
కంటికే దీపమై గగనము విడిచెను తారాక

కల్లో కల్యాణామాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళా మనువొక రాసలీలా
Song Name Kutumbam Annagari Song Lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Peddannayya Telugu Song Lyrics

Who is the director & music director of the Peddannayya Telugu movie ?

Not Answered

What are the top songs of Peddannayya Telugu movie ?

Not Answered

Which is the most famous song in Peddannayya Telugu movie ?

Not Answered