VIEW MORE SONGS

Yeppatikaina Song Lyrics



ఎప్పటికైనా నేను కోరే కళల తీరం నువ్వే కదా
ఇప్పుడు కూడా నాకు నిన్నే చూపుతుంది ప్రతి కల
ప్రతి కల నిజాలుగా ప్రతి నిజం కలే ఇలా
జనించని ఫలించని చెలి నిన్నే దక్కించుకొని
ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి ఏకాంత ముందులాగే
నీ గుండెలో ఏమున్నదో తెలుపవ పలుకవ ఓహో
ఎప్పటికైనా నేను కోరే కళల తీరం నువ్వే కదా
ఇప్పుడు కూడా నాకు నిన్నే చూపుతుంది ప్రతి కల

ప్రాణమేమో నీ ప్రేమ పైన తేలుతుంటే
ఊపిరేమో నీ ఊహలో మునిగిందిలే
పాదమేమో నీ నీడ వెంటే సాగుతుంటే
కాలమేమో నీ కళ్ళలో అగిందిలే
మాయల మారింది నా ప్రాయం
వింతగా నాలో నేనే మాయం
హుషారులో పరాకుగా పరాకులో హుషారుగా
ఉన్నానుగా ఉన్నానుగా సగం నువ్వై సగం నేనై
ఎప్పటికైనా నేను కోరే కళల తీరం నువ్వే కదా
ఇప్పుడు కూడా నాకు నిన్నే చూపుతుంది ప్రతి కల

నిన్న మొన్న నా అసలేవి చూడలేని
తీరమేదో చూపించినవే నువ్విలా
ఎన్నడైనా నా అంతనే నే చేరలేని
లోతులోకి నను చేర్చినవే నేడిలా
నాకిలా నువ్వే లోకం అయితే
లోకమే నీతో నిండిందంతే
క్షణానికో వరానివై వరానికో స్వరానివై
స్వరానికే పదానివై జనించవే ధ్వనించవే
Song Name Vela Talukutaarale Song Lyrics
Singer's Karthik
Category Tollywood Songs
Movie Name Routine Love Story Telugu Song Lyrics

Who is the director & music director of the Routine Love Story Telugu movie ?

Not Answered

What are the top songs of Routine Love Story Telugu movie ?

Not Answered

Which is the most famous song in Routine Love Story Telugu movie ?

Not Answered