VIEW MORE SONGS

Yemaindho emo Eevela Song Lyrics



ఏమైందో ఏమో ఈ వేళా రేగింది గుండెలో కొత్త పిచ్చ్చి
ఎంత వింతో బాడీ ఈ వేళా తూలింది గాలిలో రెక్కలొఛ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నాడా భూమికి ఆకర్షణ
తార నగరి కళ్ళ విందులై చూపుతున్నది ప్రేమకున్న ఆకర్షణ

వెతకాలి వైకుంటతం కోసం అంతరిక్షం వెనకాల
ప్రియురాలే నీ సొంతమైతేయ్ అంత కష్టమనకెలా
ప్రతీకలని చిటికెలతో పిలిచే ప్రణయానా
జతవాలలో ఋతువులనే పట్టే సమయాన
ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కావా
వల్లో తానె స్వర్గం వఛ్చి దిగదా

జనులారా వట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట
మనసారా ప్రేమించి చూస్తేయ్ అమృతం అందేనంటా
మిస్ లైలా మిస్సైల స్మైల్ విసిరిందా
అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా
అడ్డెయ్ కాదా లవ్ లో లవ్లీ లీల
అయ్యా నేనే ఇంకో మజునూలా
ఏమైందో ఏమో ఈ వేళా రేగింది గుండెలో కొత్త పిచ్చ్చి
ఎంత వింతో బాడీ ఈ వేళా తూలింది గాలిలో రెక్కలొఛ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
తార నగరి కళ్ళ విందులై చూపుతున్నది ప్రేమకున్న ఆకర్షణ

Song Name Neeve Neeve Song Lyrics
Singer's Adnan Sami
Category Tollywood Songs
Movie Name Gunde jaari Gallanthayyindhe Telugu Song Lyrics

Who is the director & music director of the Gunde Jaari Gallanthayyindhe Telugu movie ?

Not Answered

What are the top songs of Gunde Jaari Gallanthayyindhe Telugu movie ?

Not Answered

Which is the most famous song in Gunde Jaari Gallanthayyindhe Telugu movie ?

Not Answered