VIEW MORE SONGS

Maava Maava Song Lyrics



మావా మావా మావా
మావా మావా మావా
ఏమే ఏమే భామా
ఏమే ఏమే భామా

నులకమంచం టైట్ చేశా
రొయ్య పొట్టు చారు చేశా
నులకమంచం టైట్ చేశా
రొయ్య పొట్టు చారు చేశా
రైటు కొట్టి లైట్ తీద్దామా

మావా మావా మావా
మావా మావా మావా

పేస్ చూస్తే చాప ఫేసు
నులక మంచం సుద్ద వేస్ట్
పేస్ చూస్తే చాప ఫేసు
నులక మంచం సుద్ద వేస్ట్
చారు తాగి చెక్కెయ్ భామా

మావా మావా మావా
ఏమే ఏమే భామా
మావా మావా మావా
ఏమే ఏమే భామా

చిలక రంగు పలక మారుతున్నది
పిల్లో కులుకు చూసి గుబులు తీర్చమన్నదీ
కోరికొచ్చి కొక మీద పడ్డది
గురుడా కొంగు పట్టి కస్సు చూడమన్నదీ
ఎస్ పాప మిస్ పాప కుట్టినాదే కొంటె చేపా
పెట్టెయ్ నా కుచ్చులా టోపా

మావా మావా మావా
ఏమే ఏమే భామా
మావా మావా మావా
దామ్మా దామ్మా దామ్మా

బెండక్కాయా బ్రహ్మచారి ముదిరితే
మగాడా పనికిరావు ముందు చూపు చూసుకో
సామెతల్ని పోగు చెయ్యకే సుందరీ
పడక పంచుకుంటే మంచిదంట జాన్గిరీ
ఎస్ బాస్ కిస్ బాస్ అదరగొట్టెయ్ బిగ్ బాస్
ఇచ్చేసుకో వలపుల డోసు

మావా మావా మావా
దామ్మా దామ్మా దామ్మా

నులకమంచం టైట్ చేశా
రొయ్య పొట్టు చారు చేశా
నులకమంచం టైట్ చేసి
రొయ్య పొట్టు చారు చేసి
రైటు కొట్టి లైట్ తీద్దామా

మావా మావా మావా
దామ్మా దామ్మా దామ్మా
మావా మావా మావోయ్
దామ్మా దామ్మా దామ్మోయ్
Song Name Koosethunnade Song Lyrics
Singer's K.S. Chitra,Renuka
Category Tollywood Songs
Movie Name Biggboss Telugu Song Lyrics

Who is the director & music director of the Biggboss Telugu movie ?

Not Answered

What are the top songs of Biggboss Telugu movie ?

Not Answered

Which is the most famous song in Biggboss Telugu movie ?

Not Answered