VIEW MORE SONGS

Chusa nene Song Lyrics



అచ తెలుగంటి పెదవుల్ని
వెలుగంటి బుగ్గలని
దగ్గరగా చూసాను నేనే
పచ్చి పసుపన్టి పాదాల్ని
పాలలాంటి గుండెల్ని
పీఛెక్కి చూసాను నేనే
చూసా నేనే చూసా నేనే
అందం మొత్తం చూసేసనే
రాసా నేనే రాసా నేనే
హృదయం నీకే రాసిచ్చేసానే

హోం నా కళ్ళలో మెరుపొచేలా
నీ కళ్ళు చూసాను నేనే
నా వెన్నులో వణుకొచ్చేలా
నీ వెన్ను చూసాను నేనే
నీ ఒంపులో ఆపేసావే కాలాన్నేయ్
నీలో సంద్రాల లోతుల్ని
శిఖరాల ఎత్తుల్ని
నికరంగా చూసాను నేనే
పిల్ల నీ పీఠభూముల్ని
నునులేత గనులన్ని
నిజ్జంగా చూసాను నేనే
చూసా నేనే చూసా నేనే
అందం మొత్తం చూసేసనే
రాసా నేనే రాసా నేనే
హృదయం నీకే రాసిచ్చేసానే

ఆ ఊబిలో దిగిపోయేలా
నీ నాభి చూసాను నేనే
ఆ మడతలో మునకేసేలా
నీ నడుమే చూసాను నేనే
నీ రూపుతో పిండేసావ్ ప్రాణాన్నేయ్
అబ్బో ఆ సూర్యచంద్రుల్లె
చూడలేని చోటుల్ని
అడ్డంగా చూసాను నేనే
ఆమ్మో నువ్వయినా నీలోనే
చూడలేని సోకుల్ని
అద్దంలా చూసాను నేనే
చూసా నేనే చూసా నేనే
అందం మొత్తం చూసేసనే
రాసా నేనే రాసా నేనే
హృదయం నీకే రాసిచ్చేసానే
అచ తెలుగంటి పెదవుల్ని
వెలుగంటి బుగ్గలని
దగ్గరగా చూసాను నేనే
పచ్చి పసుపన్టి పాదాల్ని
పాలలాంటి గుండెల్ని
పీఛెక్కి చూసాను నేనే
చూసా నేనే చూసా నేనే
అందం మొత్తం చూసేసనే
రాసా నేనే రాసా నేనే
హృదయం నీకే రాసిచ్చేసానే
చూసా నేనే చూసా నేనే
అందం మొత్తం చూసేసనే
రాసా నేనే రాసా నేనే
హృదయం నీకే రాసిచ్చేసానే


Song Name Chusa nene Song Lyrics
Singer's Udit Narayan
Category Tollywood Songs
Movie Name Pandavulu Pandavulu Thummedha Telugu Song Lyrics

Who is the director & music director of the Pandavulu Pandavulu Thummedha Telugu movie ?

Not Answered

What are the top songs of Pandavulu Pandavulu Thummedha Telugu movie ?

Not Answered

Which is the most famous song in Pandavulu Pandavulu Thummedha Telugu movie ?

Not Answered