VIEW MORE SONGS

Meher Meher Song Lyrics



మెహెర్ మెహెర్ మెహెర్ బాని
మెహెర్ మెహెర్ మెహెర్ బాని
పైకే ఏమన్నలే ఐన వినపడితే
మెహెర్ మెహెర్ మెహెర్ బాని
మెహెర్ మెహెర్ మెహెర్ బాని
ఓహ్ ఎం కావాలో తెలిసే వీలుంటే
మెహెర్ మెహెర్ మెహెర్ మెహెర్
మెహెర్ మెహెర్ మెహెర్ బాని
నే మెహెర్ బాని కలే కాదు కానీ
ఎదురయేటు నిన్ను పంపని
ఉన్నపాటుగా రేపవలనే
ఉన్నపాటుగా రేపవలనే
రేపవలనే రేపవలనే
రేపవలనే

కాలం ని వొళ్ళో ఆలా తుళుతుంటే
క్షణాలైతే లెక్క రావు
మెహెర్ మెహెర్ మెహెర్ బాని
ఏదో హాయి నిన్ను చూస్తూ ఉంటె
కనులకైతే ఖర్చు లేదు లే
మెహెర్ మెహెర్ మెహెర్ బాని
నే చూసినంత ఆనందం అంత
ఎదురైట్టు నిన్ను పంపని
ఉన్నపాటుగా రేపవలనే
ఉన్నపాటుగా రేపవలనే
రేపవలనే రేపవలనే
రేపవలనే

అంత ఏది ఎంత తెలీనంత
వింత ప్రేమ అయితే మోయగలను
మెహెర్ మెహెర్ మెహెర్ బాని
దూరం ఉంటూ దూరం అనుకుంటూ
చెరువాయి వరసనేమని
మెహెర్ మెహెర్ మెహెర్ బాని
కలయికలన్నీ కనుకలైతే
ఎదురైట్టు నిన్ను పంపని
ఉన్నపాటుగా రేపవలనే
ఉన్నపాటుగా రేపవలనే
రేపవలనే రేపవలనే
రేపవలనే
మెహెర్ మెహెర్ మెహెర్ బాని
Song Name Meher Meher Song Lyrics
Singer's Priya Saraiya,karunya,Madhav Krishna
Category Tollywood Songs
Movie Name D for Dhopidi Telugu Song Lyrics

Who is the director & music director of the D For Dhopidi Telugu movie ?

Not Answered

What are the top songs of D For Dhopidi Telugu movie ?

Not Answered

Which is the most famous song in D For Dhopidi Telugu movie ?

Not Answered