VIEW MORE SONGS

O Kanne Poova Song Lyrics



ఓ కన్నె పూవా కాటేసి పోనా
నా తేనె బువ్వ భోంచేసి పోరా

తపన తన మన ఘానా అనగా
మధన ధన ధన అదే పనిగా
పెనవేసుకో
పెనవేసుకో తోనా తీసుకో
చిలకాడని చీకటిలో ఓ

ఓ కన్నె పూవా కాటేసి పోనా
నా తేనె బువ్వ భోంచేసి పోరా

శివ శివ ఏంటమ్మా
నాలో ఇంత కువ్వ కువ్వ
హర హర అందల కెందుకింత పేరా పేరా

కనుల నిదుర కరువై
అది పగటి కళల పరమై
పరువమేమో బరువై
అది మరువలేని దరువై

ఎల్లకిల్లా పడ్డదమ్మ ఎన్నెల బిళ్ళ
తెల్ల చీర నల్లబోయే పొద్దుటికల్లా
తొలి చూపులో
తొలి చూపులో చలి కాచుకో
పులకింతలా పున్నమి వెల

ఓ కన్నె పూవా కాటేసి పోనా
నా తేనె బువ్వ భోంచేసి పోరా

చీమ చీమ చీరమ్మ
కుట్టసాగె ప్రియతమా
యమా యమా యాడుంది
నీలో ఇంత ఘుమ ఘుమ
మనసు మసక మసకై
తొలి వయసునడిగే కసికై
వలపు చిలిపి పిలుపై
చెవి కొరికేనిపుడే చెలికై

గు గు గు గు గు గు గు గు
గువ్వల చిన్న
ఉట్టు కొట్టి పెట్టు నాకు యవ్వన వెన్న
నడుమందుకో
నడుమందుకో నడతానందుకో
నది రేతిరి నవ్వినా వె ల

ఓ కన్నె పూవా కాటేసి పోనా
నా తేనె బువ్వ భోంచేసి పోరా
Song Name Koosindi Koyilamma Song Lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Abbaigaru Song Lyrics

Who is the director & music director of the Abbaigaru movie ?

Not Answered

What are the top songs of Abbaigaru movie ?

Not Answered

Which is the most famous song in Abbaigaru movie ?

Not Answered