VIEW MORE SONGS

Mee Intiki Mundo Song Lyrics



మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే డౌటు
మీ రోడ్ లో ఎలగదు లైటు నాకసలే తెలియని చోటు
ఆ గేటుకి ముందో డాగు అది అందే బాబు ఆగు
దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే వణికేను వొళ్ళు
మీ ఇంటికి ముందో బెగ్గర్ ఆడొంటికి చిల్లుల నిక్కేర్
ఆడి కంటికి నేనొక జోకర్ లాగ కనిపిస్తున్నానే
నువ్వు మేల్కొని బాల్కనీ గోడని దూకేస్తే
తీసేధం తేసేధం ప్రేమ దాఖ తీసేధం
చేసేదం చేసేదం పెళ్లి పండగ చేసేదం
తీసేధం తేసేధం ప్రేమ దాఖ తీసేధం
చేసేదం చేసేదం పెళ్లి పండగ చేసేదం

హే కోఠిలో ఉందొ కాఫీ హౌస్ కప్పూచినోకి అది ఫేమస్
నురగలు కక్కే కాఫీ కప్స్ తగిలాయి నీ చిలీ లిప్స్
టేబులు కింద చేతులు చేస్తాయి ఎంతో రొమాన్స్
హే కాఫీ తాగేదా నీ పేసు నీ ఎదవ ఐడియా నాకు తెలుసు
జబ్బలు దాచని స్లీవ్ లెస్సు మోకాళ్ళు దాటని మినీ స్కిర్ట్స్
ఆకలి నిండిన నీ చూపుల్తో ఎంతో నుయిసన్సు ఉ
హే అట్ట కాదే చిట్టి నాకో నాటీ థాట్ ఏఏ తట్టి
అందరి ముందర పట్టి నీకో ఫ్రెంచ్ ముద్దే పెట్టి
నా ఊపుకి షాప్కి టాప్ లేచిపోయేలా
తీసేధం తేసేధం ప్రేమ దాఖ తీసేధం
చేసెదము చేసేదం పెళ్లి పండగ చేసేదం
తీసేధం తేసేధం ప్రేమ దాఖ తీసేధం
చేసెదము చేసేదం పెళ్లి పండగ చేసేదం

ఓల్డ్ సిటీలో సినిమా హాలు అక్కడ ఆడేవాణ్ణి లవ్ స్టోరీలు
పాప్కార్న్ తింటూ ఒకటో రీలు పవిభాజి తో ఇంటర్వెల్ ఉ
పావుగంటకో డ్యూయెట్ ఉ చూస్తూ దిద్దేదం ప్రేమ ఆ -ఆలు
ఆపార బాబు కహానీలు పెట్టకు నాకు చెవిలో పూలు
కాళీ హలో కార్నర్ సీటు ఒకే కూల్డ్రింక్ రెండు స్ట్రాలు
అక్కడ ఇక్కడ చేతులు వేస్తూ చేస్తావెన్నో ఎక్సట్రాలు
హే అల్లా కధే పిల్ల నీతో నేనే యేగేదెల్ల
అల్లాహ్ జీసస్ మల్ల పుట్టి నినె నమ్మించాల
నా మాటిని మాటినీ ఆటకు వచ్చేస్తే
తీసేధం తేసేధం ప్రేమ దాఖ తీసేధం
చేసెదము చేసేదం పెళ్లి పండగ చేసేదం
తీసేధం తేసేధం ప్రేమ దాఖ తీసేధం
చేసెదము చేసేదం పెళ్లి పండగ చేసేదం
Song Name Nenu Pakka Julayi Song Lyrics
Singer's Suchith Suresan,Priya Himesh
Category Tollywood Songs
Movie Name Julai Telugu Song Lyrics

Who is the director & music director of the Julai Telugu movie ?

Not Answered

What are the top songs of Julai Telugu movie ?

Not Answered

Which is the most famous song in Julai Telugu movie ?

Not Answered