VIEW MORE SONGS

Arere arere Song Lyrics



సున సునాసా లగే దిం అభి అభి
సుని సుని రాతో మెయిన్ డం ఘాట్ ఓ సంజ్ఞా వె
ఓ తో నా ఆవే దిల్ తరుశావే
సున సునాసా లగే దిం అభి అభి
సుని సుని రాతో మెయిన్ డం ఘాట్ ఓ సంజ్ఞా వె
తూటి దిల్ కో కోయి సంజావే
ఐస్ ప్యార్ మెయిన్ హీ హాయ్ దవాయె
ప్యార్ బినా ఏ క్యా జీనత్

నిన్నిలానే చూస్తూ ఉన్న
రోజిలాగే కలుసుకున్నా
గుండెలో ఈ అలజడెంటో కొత్తగా
అరెరే అరెరే ఏంటో ఈ వరసే
కలిగే కలిగే నాలో నీవలనే
ఎందుకో కలవరం తెలియదే అనుక్షణం
ఇంతలోనే ఏమిటో ఈ పరవశం
ఒంటిగా నిలవటం నన్ను నే మరవటం
అంతులేని ఆశలన్నీ నీ వశం

నిన్నిలానే చూస్తూ ఉన్న
రోజిలాగే కలుసుకున్న
గుండెలో ఈ అలజడెంతో కొత్తగా
ఊహలోనే తేలుతున్నా
ఊసులెన్నో చెప్పుకున్న
నాలో నేనే నవ్వుతున్న వింతగా
నిన్నిలా నిన్నిలా నిన్నిలా

పరుగిడె ఈదుకిలా తగువులే పెట్టకలా
ఏదీ తెలియనట్టే
చూపుతో తడిమి అలా బాసలే రేపావే
నా సోయగాలే ఉయ్యాలలూపి ఊరించింది చాల్లే
నిద్దట్లే దూరి ఊసేదో చెప్పి దాగుంటే ఎలా
తెలుసునే నీ ఆటలన్నీ నేస్తమా

సున సునాసా లగే దిం అభి అభి
సుని సుని రాతో మెయిన్ డం ఘాట్ ఓ సంజ్ఞా వె
తూటి దిల్ కో కోయి సంజావే
ఐస్ ప్యార్ మెయిన్ హీ హాయ్ దవాయె
ప్యార్ బినా ఏ క్యా జీనత్

అటు ఇటూ చూస్తూనే అడుగులే వేస్తుంటే
ఇట్టా ఎదురు వచ్చి
చాటుగా లాగవే చెంపని గిల్లవే
ఓ ముద్దు పెట్టి లోలోన నాటి
ఇలా అందె వేసే ఓ కౌగిలింతయు నన్నల్లుకుంటే ఇలాతుంటరి
చిన్నబోదా చిందులేసే ప్రాయమే

నిన్నిలానే చూస్తూ ఉన్న
రోజిలాగే కలుసుకున్న
గుండెలో ఈ అలజడెంతో కొత్తగా
ఊహలోనే తేలుతున్నా
ఊసులెన్నో చెప్పుకున్న
నాలో నేనే నవ్వుతున్న వింతగా
నిన్నిలా నిన్నిలా నిన్నిలా
Song Name Allah Allah Song Lyrics
Singer's Naveen,Ranjith,Shreya Ghoshal
Category Tollywood Songs
Movie Name Jabardhasth Telugu Song Lyrics

Who is the director & music director of the Jabardhasth Telugu movie ?

Not Answered

What are the top songs of Jabardhasth Telugu movie ?

Not Answered

Which is the most famous song in Jabardhasth Telugu movie ?

Not Answered