VIEW MORE SONGS

Ye Mulla Teegallo Song Lyrics



ఏ మూళ్ళ తీగల్లో ఓ మల్లి పువ్వల్లె
పుట్టవా నువ్వు చిన్నారి చిన్నారి చిన్నారిఇఇ
రాళ్ళలో రప్పల్లో ఓ మంచు ముత్యం ల
వుంటావా నువ్వు చిన్నారి చిన్నారి

ఏ నేరం లేకున్నా ఈ రాతి గోడల్లో
వున్నావా నువ్వు ఓ చిన్ని ఖైదీల
ఏ చెయ్యి ఉయ్యాలో వుగావో ఈ వేళా
పై వాని లీలా లీలా లీలా లీలా లీలా

ఏ మూళ్ళ తీగల్లో ఓ మల్లి పువ్వల్లె
పుట్టవా నువ్వు చిన్నారి చిన్నారి చిన్నారిఇఇ
రాళ్ళలో రప్పల్లో ఓ మంచు ముత్యం ల
వుంటావా నువ్వు చిన్నారి చిన్నారి

ఈ తల్లి వొళ్ళోన నీకోసం చోటుంది
న చిన్ని కొడుకే నివంది
ని పాల గుండెల్లో మీ అమ్మ ముద్దుంది
బంగారు తండ్రి నివంది
ప్రేమించే కళ్లన్నీ ని చుట్టూ ఉంటున్న
లోకంలో ఏదో చేదుంది
ఆఆ అమ్మల్లే అందరాని ఒకలాగే చేసింది
హా బ్రమ్మ మాయో మాయో ఏదో మాయో

అల్లారు ముద్దుల్లో చిన్నోడా చిన్నోడా
ఆనందం నిదె చిన్నోడా
ని లాల కళ్ళలో చిన్నోడా చిన్నోడా
స్వప్నాలు ఎన్నో చిన్నోడా

హ హా హి హీ
హ హా హి హీ

వొళ్ళంతా ముద్దాడి ఆనంద స్నానాలు
భూలోక స్వర్గం మీఇల్లేనా
ని వేదో అంటుంటే మీ చెల్లి వుంటుంటే
మీ వెంటే కాలం ఆగేనా
చీకట్లు లేవంటూ దీవాలి వచ్చేనా
వెన్నెలే నీకె ఇచ్చేనా
చిన్నోడిని అమ్మల్లే చేసింది నేనంటూ
అంటుంది చెల్లి నేడే నేడే నేడే నేడేలే

ఈ లోకం అంటేనే దేవుళ్ళు ఆడేటి మైదానం
తెలుసా చిన్నోడా
హా దైవం చేతుల్లో పంటల్లే మారక
చింతేలా నీకు చిన్నోడా

ఏ చోట వుంచాలో ఏ దారి చూపాలో
తెలిసింది లోకాన దేవుడేరా
ఏ చెయ్యి నీకోసం లేదయ్యొ ఈ వేళా
ఫై వాణి లీలా లీలా లీలా లీలా లీలా

ఈ లోకం అంటేనే దేవుళ్ళు ఆడేటి
మైదానం తెలుసా చిన్నోడా
హా దైవం చేతుల్లో పంటల్లే మారక
చింతేలా నీకు చిన్నోడా
చింతేలా నీకు చిన్నోడా
చింతేలా నీకు చిన్నోడాఆఆ
Song Name Ye Mulla Teegallo Song Lyrics
Singer's Nandhitha
Category Tollywood Songs
Movie Name Chinnodu Telugu Song Lyrics

Who is the director & music director of the Chinnodu Telugu movie ?

Not Answered

What are the top songs of Chinnodu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Chinnodu Telugu movie ?

Not Answered