VIEW MORE SONGS

Pranayamaa Song Lyrics



ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా
ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా
గమ్యం తెలియని పయనమా
ప్రేమకు పట్టిన గ్రహణమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా

ప్రేమ కవితా గాణమా
నా ప్రాణమున్నది శృతి లేక
గేయమే యదా గాయమైనది
వలపు చితిని రగిలించగా
తీగ చాటున రాగమా
ఈ దేహమున్నది జతలేక
దాహమారని స్నేహమై
యధా శిధిల శిశిరమై మారగా

ఓ హృదయమా ఇది సాధ్యమా
రెండుగా గుండె చీలునా
ఇంకా ఎందుకు శోధనా
రెండుగా గుండె చీలునా
ఇంకా ఎందుకు శోధనా

తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా

ప్రేమ సాగర మధనమే
జరిగింది గుండెలో ఈ వేళా
రాగమన్నది త్యాగమైనది
చివరికెవరికి అమృతం
తీరమెరుగని కెరటమై
చెలరేగు మనసులో ఈవేళ
అశ్రుధారలే అక్షరాలుగా
అనువదించే నా జీవితం

ఓ ప్రాణమా ఇది న్యాయమా
రాగం అంటే త్యాగమా
వలపుకు ఫలితం సూన్యమా
రాగం అంటే త్యాగమా
వలపుకు ఫలితం సూన్యమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా
ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా
Song Name Cheppakane Chebuthunnavi Song Lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Allari Priyudu Telugu Song Lyrics

Who is the director & music director of the Allari Priyudu Telugu movie ?

Not Answered

What are the top songs of Allari Priyudu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Allari Priyudu Telugu movie ?

Not Answered