Song lyrics for Cheppakane Chebuthunnavi

Cheppakane Chebuthunnavi Song Lyrics in English Font From Allari Priyudu Telugu Movie Starring   Dr. Rajasekhar,Madhubala,Ramyakrishna in Lead Roles. Cast & Crew for the song " Cheppakane Chebuthunnavi" are K.S. Chitra,S.P.Balasubramanyam , director

Cheppakane Chebuthunnavi Song Lyrics



కనులు విప్పి కలువా మొగ్గ జాబిల్లిని చూచెను
తమకంతో పాల బుగ్గ తొలి ముద్దును కోరెను
తడి ఆరని పెదవులపై
తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే చెప్పకనే

చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని

చిలిపిగా నీ చేతులు ఆణువణువూ తడుముతుంటే
మోహపు తెరలిక తొలిగెనా
చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటే
ఆశల అల్లరి అణిగేనా

పదాలతోనే వరించనా
సరాగమాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా
సుఖాల వీణ శృతించనా

ఆ వెన్నెల నీ కన్నుల
రేపెట్టిన ఆ కోరిక
పొగలై సెగలై యదలో రగిలిన క్షణమే

చెప్పకనే చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని

తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమేననా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మాధనుడి మలుపులు తెలిసెనని

తెల్లారనికే వయ్యారామ
అల్లాడిపోయే ఈ రేయిని
సవాలు చేసే శృంగారమా
సంధించమకే ఓ హాయిని

ఆ మల్లెల కేరింతలు నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే
చెప్పకనే చెప్పకనే

చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
Song Name Cheppakane Chebuthunnavi lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Movie Name Allari Priyudu Telugu
Cast   Dr. Rajasekhar,Madhubala,Ramyakrishna

Which movie the "Cheppakane Chebuthunnavi" song is from?

The song " Cheppakane Chebuthunnavi" is from the movie Allari Priyudu Telugu .

Who written the lyrics of "Cheppakane Chebuthunnavi" song?

director written the lyrics of " Cheppakane Chebuthunnavi".

singer of "Cheppakane Chebuthunnavi" song?

K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Cheppakane Chebuthunnavi"