VIEW MORE SONGS

One two three nenoka Song Lyrics



యే అః
మసులో వీడే పెద్ద మాసుగాడులేరో
క్లాసుల్లో వీడే పెద్ద నాటుగాడులేరో
కెలకొద్దు కేటుగాడు

నో రూల్స్ హి రూల్స్
హిస్ ఏ గ్యాంగ్స్టర్
యు విల్ కాల్ హిం జూనియర్
హిస్ ఏ బ్రాండ్స్టర్
హిస్ ఏ మోన్స్టర్

దందాలో యంగ్ టైగర్
జంగల్ లో ఏమా హంటరు
పందంలో పెద్ద ఫైటేరు వీడేయ్

వన్ టూ త్రి నేనొక కంత్రి
నాకు నేనే రాజు మంత్రి
వాయిస్తా పగలు రాతిరి
బై బర్త్ య్ ఉంది తిమ్మిరి

వన్ టూ త్రి నేనొక కంత్రి
నాకు నేనే రాజు మంత్రి
వాయిస్తా పగలు రాతిరి
బై బర్త్ య్ ఉంది తిమ్మిరి

సవాలు విసిరితే వయోలెన్స్
బుల్లెట్లు సైతం సైలెన్స్
సమరానికి ఉంది లైసెన్స్ దేఖో

వన్ టూ త్రి నేనొక కంత్రి
నాకు నేనే రాజు మంత్రి
వాయిస్తా పగలు రాతిరి
బై బర్త్ య్ ఉంది తిమ్మిరి

వన్ టూ త్రి నేనొక కంత్రి
నాకు నేనే రాజు మంత్రి
వాయిస్తా పగలు రాతిరి
బై బర్త్ య్ ఉంది తిమ్మిరి

గోడవైతేయ్ లెఫ్ట్ రైట్ సెంటరు
టెన్ థౌసండ్ వాట్స్ పవరు
ధమాకా ఫైర్ ట్రాకర్ వీడేయ్

వన్ టూ త్రి నేనొక కంత్రి
నాకు నేనే రాజు మంత్రి
వాయిస్తా పగలు రాతిరి
బై బర్త్ య్ ఉంది తిమ్మిరి

వన్ టూ త్రి నేనొక కంత్రి
నాకు నేనే రాజు మంత్రి
వాయిస్తా పగలు రాతిరి
బై బర్త్ య్ ఉంది తిమ్మిరి
Song Name One two three nenoka Song Lyrics
Singer's Jr NTR,Naveen,Kaarunya
Category Tollywood Songs
Movie Name Kantri Telugu Song Lyrics

Who is the director & music director of the Kantri Telugu movie ?

Not Answered

What are the top songs of Kantri Telugu movie ?

Not Answered

Which is the most famous song in Kantri Telugu movie ?

Not Answered