VIEW MORE SONGS

Madhura Madhura Song Lyrics



మధుర మధుర తర మీనాక్షి
కంచి పట్టున కామాక్షి

మహిని మహిమ గల మీనాక్షి కాసి లో విశాలాక్షి

మధుర మధుర తార మీనాక్షి
కంచి పట్టున కామాక్షి
మహిని మహిమ గల మీనాక్షి కాశీ లో విశాలాక్షి

జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి
జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి
లేత సిగ్గుల సరిగమల జాబిలి

అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి

వరముల చిలక స్వరముల చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక
మమతల చిలక దిగిరావా

మధుర మధుర తార మీనాక్షి
కంచి పట్టున కామాక్షి
మహిని మహిమ గల మీనాక్షి కాసీ లో విశాలాక్షి

అంగారమ్ వాగైనది ఆ వాగే వైగైనది
ముడిపెట్టే ఏరైనది విడిపోతే నీరైనది

భారత నాట్య సంభరిత నర్తకి
కూచిపూడి లో తకధిమిత
విస్వంరాజు ఈ ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కథ

మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి
యెదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి

వరములు చిలక స్వరములు చిలక
కారమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా

అందాలే అష్టోతతరం చదివించే సొగసున్నది
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది

మధురన్లు మా తెలుగు నాయకుల
మధుర సాహితీ రసికతలో
కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘానా చరితాలలో

తెలుగు తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి
మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి

వరములు చిలక స్వరములు చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక
మమతల చిలక దిగిరావా

మధుర మధుర తర మీనాక్షి
కంచి పట్టున కామాక్షి
మహిని మహిమ గల మీనాక్షి కాసి లో విశాలాక్షి

జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి
లేత సిగ్గుల సరిగమల జాబిలి
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి

వరముల చిలక స్వరముల చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా

మధుర మధుర తర మీనాక్షి
కంచి పట్టున కామాక్షి
మహిని మహిమ గల మీనాక్షి కాసి లో విశాలాక్షి
Song Name Dum Dummare Song Lyrics
Singer's S.P.Balasubramanyam,K.S. Chitra
Category Tollywood Songs
Movie Name Arjun Telugu Song Lyrics

Who is the director & music director of the Arjun Telugu movie ?

Not Answered

What are the top songs of Arjun Telugu movie ?

Not Answered

Which is the most famous song in Arjun Telugu movie ?

Not Answered