VIEW MORE SONGS

Ye Rojaithe Chusano Song Lyrics



ఏ రోజైతే చూశానో నిన్ను
ఆ రోజే నువ్వైపోయా నేను
ఏ రోజైతే చూశానో నిన్ను
ఆ రోజే నువ్వైపోయా నేను

కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్న
ని ఊపిరినై నే జీవిస్తున్నాను

ని స్పర్శే ఈ వీచే గాలుల్లో
ని రూపే న వేచే గుండెల్లో
నిన్నటి ని స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటె
ఆ ని నీడై వస్తాను ఎటు వైపున్న
ని కష్టం లో నేను ఉన్నాను
కరిగే ని కన్నీరవుతా నేను
చంపాల్లో జారీ ని గుండెల్లో చేరి
ని ఏకాంతం లో ఓదార్పవుతాను

కాలం ఎదో గాయం చేసింది నిన్నే మాయం చేశానంటోంది
లోకం నమ్మి అయ్యో అంటోంది శోకం కమ్మి జోకొడతానంది
గాయం కోస్తున్న నే జీవించే ఉన్న
ఆ జీవం నీవని సాక్షం ఇస్తున్న

నితో గడిపిన ఆ నిమిషాలన్నీ
నాలో పొంగిన గుండెల సవ్వడులు
అవి చెరిగాయి అంటే నే నమ్మేదెట్టాగా
నువ్వు లేకుంటే నేనంటూ ఉండనుగా

ని స్పర్శే ఈ వీచే గాలుల్లో
ని రూపే న వేచే గుండెల్లో
నిన్నటి ని స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటె
ఆ ని నీడై వస్తాను ఎటు వైపున్న
ని కష్టం లో నేను ఉన్నాను
కరిగే ని కన్నీరవుతా నేను
చంపాల్లో జారీ ని గుండెల్లో చేరి
ని ఏకాంతం లో ఓదార్పవుతాను
Song Name Meghalalo Song Lyrics
Singer's Nagoor Babu,Gayatri Iyer
Category Tollywood Songs
Movie Name Gulabi Telugu Song Lyrics

Who is the director & music director of the Gulabi Telugu movie ?

Not Answered

What are the top songs of Gulabi Telugu movie ?

Not Answered

Which is the most famous song in Gulabi Telugu movie ?

Not Answered