VIEW MORE SONGS

Maaya Maaya Song Lyrics



మాయ మాయ పోరి మాయారే
ఓహొ మాయ మాయ పోరిల స్టోరి మాయరే

ఓహొ మాయ మాయ పోరి మాయరే
ఓహొ మాయ మాయ పోరిల స్టోరి మాయరే

స్మైలు మాయ హొయలు మాయ
స్వీటుగా ఆడే మాటలు మాయ
షేపులు మాయ చూపులు మాయ
చూపులు గుచ్చే మత్తు సూదులు మాయ

గివ్వన్ని చూసి బిస్కట్ తిన్నావా తమ్ముడు
నీ జిందగీ మొత్తం మాయ మాయ మాయ

మాయ మాయ పోరి మాయరే
ఓహొ మాయ మాయ పోరిల స్టోరి మాయరే
ఓహొ మాయ మాయ మాయ మాయ మాయ మాయ మాయ మాయ

కాఫీ షాపుల్లో డేటింగ్ మాయ
వాట్సాప్ చాటింగులో ముద్దులు మాయ
ఇచ్చి ఇవ్వనట్టి హగ్గులు మాయా
ఇవన్నీ ఇవ్వాళ రేపు కామన్ రా అయ్య

ఇదంతా ప్రేమ అనుకొని ఫిక్స్ అయినవో
బోల్తా పడ్తావ్ రోయ్ బుల్ బుల్ మియా
చెప్పినా ఇనకుండా ఉరికినావో
నీ కోసం ఫుల్ బాటిల్ వైటింగ్ రా బావా

స్వాతి మాయ శ్వేత మాయ
జ్యోతి మాయ ప్రీతి మాయ
బ్యూటి మాయ స్వీటి మాయ
ఆఖరికి విజ్జు కూడా మాయ

మాయ మాయ పోరి మాయారే
ఓహొ మాయ మాయ పోరిల స్టోరి మాయారే

దీనమ్మ ప్రేమ ఏందిరా బయ్ గిట్ల సంపుతున్నాది
పోరి పీకినాక హ్యాంగోవర్ టార్చర్ ఉన్నాది
మూడు అంటే మూడు రోజులకే స్టోరి ఎండ్ కొచ్చింది
ఇంకేంటి మ్యాటర్ కాస్త సాయంత్రానికి క్వార్టర్ అయ్యింది

మాయ మాయ మాయ ఓహో మాయ మాయరే
మల్లేశా పడకు పడకు ప్రేమలో పడకు పడితే పోతవ్ రో
శీనయ్య అమ్మాయి మాటలు విన్నావంటే ఇదయ్ పోతావ్ రో
బంగారం బుజ్జి కన్నా మున్నా అంటూ అల్లుకు పోతారు
బొంగరంలా తిప్పేసుకొని నేలకేసి కొట్టేసి పోతారు
మాయ మాయ మాయ ఓహో మాయ మాయారే

మాయ మాయ పోరి మాయారే
ఓహొ మాయ మాయ పోరిల స్టోరి మాయారే

ఓహొ మాయ మాయ పోరి స్టోరి మాయారే
ఓహొ మాయ మాయ పోరిల స్టోరి మాయారే
Song Name Maaya Maaya Song Lyrics
Singer's Ram Miriyala,Yashwanth Nag,Bala
Category Tollywood Songs
Movie Name Maayaa Song Lyrics

Who is the director & music director of the Maayaa movie ?

Not Answered

What are the top songs of Maayaa movie ?

Not Answered

Which is the most famous song in Maayaa movie ?

Not Answered