VIEW MORE SONGS

Uttaraana Neelimabbula Song Lyrics



ఉత్తరాన నీలిమబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో
కలత నిదర చెదిరే
తోలి కళల వలపు ముదిరే
కొత్త కొత్తందాలు మత్తెక్కించే జోరులో

ఉత్తరాన నీలిమబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో

ఈ కన్నె లేతన్దాలే ఏతాలేసి తోడుకొ
నా సిగ్గు పూతల్లోన తేనే జున్ను అందుకో
ఈ పొద్దు వద్దంటున్నా మోమాటలపక్కనే
ఓ ముద్దు ముద్దంటాయి ఆరాటాలు ఎక్కడో

చేరుకో పొదరిళ్ళకి చీకటి చిరుతిళ్ళకి
అలకాపురి చిలకమ్మకి కులుకెందుకో ఒకసారికి
ఒళ్ళే వేడెక్కింది గిల్లికజ్జా ప్రేమకి

ఉత్తరాన నీలిమబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో

మంచమ్మా ముంగిళ్ళల్లో దీపాలెట్టి చూసుకో
సందేళ మంచాలేసి సంకురాత్రి చేసుకో
మామల్లె మాగాణుల్లో బాసులంతా చేసుకో

పూబంతి పూవందాలు బండి కిట్టి వెళ్ళిపో
పూటకో పులకింతగా జంటగా పూరి విప్పుకో
మరుమల్లెలా మహారాజుకి తెరచాటుల ప్రతిరొజుకి
ఆపేదెట్టాగాట్ట పువ్వైపోయే రెమ్మని

ఉత్తరాన నీలిమబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో
కలత నిదర చెదిరే
తోలి కళల వలపు ముదిరే
కొత్త కొత్తందాలు మత్తెక్కించే జోరులో

ఉత్తరాన నీలిమబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో
Song Name Baavalu Sayya Song Lyrics
Singer's Radhika
Category Tollywood Songs
Movie Name Bava Bammardhi Song Lyrics

Who is the director & music director of the Bava Bammardhi movie ?

Not Answered

What are the top songs of Bava Bammardhi movie ?

Not Answered

Which is the most famous song in Bava Bammardhi movie ?

Not Answered