VIEW MORE SONGS

Tappa Tapam Song Lyrics



టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం
టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం
పోరి చూస్తే సూపర్ రో
జోరుదారు గున్నదిరో
చాకోబార్ ఉ సోకులతోనే సంపెత్తాందిరో
టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం
ధూమ్ ఉ ధామ్ ఉ పిల్లోడే
దుమ్ము రేపుతున్నాడే
గన్ ఉ లాంటి చూపులతోనే గుండెను పేల్చడే
మేరె దిల్ దిల్ దిల్ దిల్ లూటీ ఉ గయారే
అరేయ్ చల్ చల్ చల్ ఫుల్ ఐష్ కరోరే
అమ్మడు అందాలే ఫ్రూట్ సలాడ్ ఏ వహ్
టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం
కమ్మని విందిస్తా ఆజా ఆజా రే
టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం

దిల్ పసందైన పోరి ఫుల్ పటాయించుతాంది
లోటస్ మీది వాటర్ ఉ లాగ జారుతున్నదే
దిల్దారు పోరగాడే ఫెవికాల్ ఉ లాగ నన్నే
ఫిక్స్ అయి పోయి హ్యూగ్స్ ఏ ఇచ్చి మిక్స్ ఐపోయాడే
అరేయ్ ఆవకాయ లాగ నన్ను ఊరిస్తున్నవే
అరేయ్ ఆవురావురు అంటూ ఇక ఆగనంటావే
ఎహ్ హి రా రా రా రావే రాతిరి జాతరకే
ఓకే కీ కీ ఆడాయి కిస్ ఉ కాబాడే
అమ్మడు అందాలే ఫ్రూట్ సలాడ్ ఏ
టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం
హే కమ్మని విందిస్తా ఆజా ఆజా రే

సిండ్రెల్లా సెంటు కొట్టి జాస్మిన్ ఉ పూలు పెట్టి
గౌలిగూడ టూరింగ్ టాకీస్ పిక్చర్ ఉ వస్తావా
పిక్చర్ కు నీతో వస్తే అల్ లైట్స్ ఉ ఆపివేస్తే
టైటిల్స్ ఇంకా పడక ముందే టెంప్ట్ అయిపోతావే
అరేయ్ ఇంటర్వెల్ బాంగ్ ఐ నన్ను టెన్షన్ పెట్టొడ్డే
క్లైమాక్స్ లోని సీన్ నువ్వే ముందే చూపొద్దే
౩డి డీ డీ డీ ఫిగర్ ఉ నువ్వేలే
బాడీ డీ డీ డీ వేడెక్కిస్తున్నవే
అమ్మడు అందాలే ఫ్రూట్ సలాడ్ ఏ
టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం
కమ్మని విందిస్తా ఆజా ఆజా రే
టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం

Song Name Dhamki Maaro Song Lyrics
Singer's Tippu
Category Tollywood Songs
Movie Name Pataas Telugu Song Lyrics

Who is the director & music director of the Pataas Telugu movie ?

Not Answered

What are the top songs of Pataas Telugu movie ?

Not Answered

Which is the most famous song in Pataas Telugu movie ?

Not Answered