Osi Chinnadana Song Lyrics
ఓహ్ మై ఓహ్ మై బేబీ నన్నొదిలేసి వెళ్ళిపోమాకే
ఓహ్ మై ఓహ్ మై బేబీ జరా నవ్వేసి ఓ లుక్ ఇవే
ఓసి చిన్నదానా మూతి తిప్పకే
ప్రేమ వాత పెట్టకే గుండె కోత పెట్టకే
ఓసి కుర్రదానా తుర్రు మనకే
చిర్రు బిర్రు లాడకే కళ్ళు యెర్ర జెయ్యకే
ఓ చెంచాడు జాలి చూపవే
ఓ గుప్పెడు ప్యారు పంచవే
ఓ గంపెడు ముద్దులు నా కాతాలో వెయ్యవే
మిల్లిమీటర్ అంత చూపు చాలే
సెంటీమీటర్ అంత స్మైల్ ఉ చాలే
నీకు నాకు మధ్య వేళా మైల్ ల దూరం
కరిగించాలి
పూవులే ఇస్తా పూజలే చేస్తా
నీ బాంచన్ నన్ను లవ్ ఉ చెయ్యవే
రాజులే ఇస్తా రాణి ల చూస్తా
నీ బాంచన్ నన్ను లవ్ ఉ చెయ్యవే
నీ కనులకు కాజల్ ల నీ కలలన్ని చదివేస్తానే
నీ చేతుల గాజుల్లో సవ్వడేళ్లే ఉంటా
నీ చెవులకు లోలకై ప్రేమల ఊసులు వినిపిస్తానే
నీ పెదవికి తమలకై తీపి పంచుతుంటా
కుంచె లాగ నిన్ను బొమ్మ గీస్త
కంచె లాగ నిన్ను కాపు కాస్త
ఏ కంచికి చేరని కథనే మనదే చేస్తా
పచ్చ బొట్టు లాగ అంటి ఉంటా
గట్టు లేని ఒట్టు నీనావతా
నీ కాలికి మెట్టెను నేనై నడిపించేస్తా
పూవులే ఇస్తా పూజలే చేస్తా
నీ బాంచన్ నన్ను లవ్ ఉ చెయ్యవే
ఓహ్ బేబీ లవ్ మీ అంటూ వెంట వెంట నీకై
తిరిగేదమ్మా
రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఓడే రోమియో ల
మారిపోయెనే
నీకై పడి చస్తున్నాడే కేసు లుఅన్నీ పక్కనెట్టి
వస్తున్నదే
వీడి ఫ్యూచర్ నువ్వేనమ్మ బుజ్జగించి ప్రేమ
పంచవే
వేసవిలో నీ కోసం ప్రేమల వానల
మేధాన్నవతా
ఈ చలిలో నులి వెచ్చని కౌగిలింత నవుతా
వేకువలో నిను తాకే తొలికిరణాన్నై తలుపు తాడట
చీకటిలో నీ కోసం జాబిలల్లే వస్తా
పిలుపు కంటే ముందే పలికేస్తా
తలుచుకోక ముందే కనిపిస్తా
కనిపించని నీ ప్రాణానికి ప్రాణాన్నవత
ఆగిపోనీ గుండె చప్పుడంటే
అలిసిపోని ఊపిరీఅంటూ ఉంటె
నీ ఆశలే శ్వాసగా మారిన నేనేనంటా
పూవులే ఇస్తా పూజలే చేస్తా
నీ బాంచన్ నన్ను లవ్ ఉ చెయ్యవే
రాసులే ఇస్తా రాణి ల చూస్తా
నీ బాంచన్ నన్ను లవ్ ఉ చెయ్యవే
Song Name | Osi Chinnadana lyrics |
Singer's | Rahul Nambiar |
Movie Name | Pataas Telugu |
Cast | Kalyan Ram,Shruti Sodhi |
Which movie the "Osi Chinnadana" song is from?
The song " Osi Chinnadana" is from the movie Pataas Telugu .
Who written the lyrics of "Osi Chinnadana" song?
director written the lyrics of " Osi Chinnadana".
singer of "Osi Chinnadana" song?
Rahul Nambiar has sung the song " Osi Chinnadana"