VIEW MORE SONGS

Ku Ku Ku koo Song Lyricsకు కు కు కు కూ ఓ
కొమ్మారెమ్మ పూసే రోజు
కు కు కు కు కూ ఓ
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
నిదురించే ఎదవీణ తడిమే వేళలో
మామిడి పూతలా మన్మధ కోయిల

కు కు కు కు కూ ఓ
కొమ్మారెమ్మ పూసే రోజు

స్వరాలే వలపు వరాలై
చిలిపి శరాలై పెదవి కాటేయగా
చలించే స్వరాలే
వలచి వరించే వయసు వరాలే
ఎదలు హరించే చిలిపి శరాలై
కళలు పండించగా

గున్న మావి గుబురులో కన్నె కోయిలమ్మ
తేనే తెలుగు పాటై పల్లవించావమ్మా
మూగబాసలే మూసి మూసి మూసి మూసి
ముద్దబంతులై విరియగా
సామగా సనిదని సామగా సనిదని
సామగా సామగా సామగా సామగా
సా పదసాని నీ గసరిద దా
పనిదమ మా నిదమగా గ గమాగమా దా
సాగేనెపుడు నీ పెదవుల్లా దారి
విడిచి మా మార్గశిరపు గా గాలులు మురళిగా
విన్న వేళా కన్నె రాధ పులకించే

కు కు కు కు కూ ఓ
కొమ్మారెమ్మ పూసే రోజు
కు కు కు కు కూ ఓ
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు

ఆఆ
ఫలించే రసాలే
తరిచి తరించే పడుచు నిషాలో
కవితలికించే యువత పెదాల
సుధలు పొంగించగా
సన జాజి తొడిమలో చిన్ని వెన్నెలమ్మ
సందె వెలుగులోనే తానవాడావమ్మ

కన్నె చూపులే కసి కసి కసి కసి
కారు మబ్బులై ముసరగా
సామగా సనిదని
సామగా సనిదని
సామగా సామగా సామగా సామగా
సా పదసాని నీ గసరిది దా
పనిదమ మా నిదమగా గ గమాగమా దా
సాయమడుగు సా నీ నీ పరువం దాగా దా
దిపుడు మాఘ మా మేడలా గాఢము గ
మమతల పూలు కోసి మాలు కోసు పలికించే

కు కు కు కు కూ ఓ
కొమ్మారెమ్మ పూసే రోజు
కు కు కు కు కూ ఓ
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
Song Name Naari Jana Priyatama Song Lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Allari Premikudu Telugu Song Lyrics

Who is the director & music director of the Allari Premikudu Telugu movie ?

Not Answered

What are the top songs of Allari Premikudu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Allari Premikudu Telugu movie ?

Not Answered