VIEW MORE SONGS

Pillani Choosthey Song Lyrics



పిల్లని చూస్తే బొమ్మిడాయి అందం చూస్తే తట్టడై
ఆపరబాబు నీ లడాయి నా కాడేందుకు నీ బడాయి
పిల్లని చూస్తే బొమ్మిడాయి అందం చూస్తే తట్టడాయి
ఆపరబాబు నీ లడాయి నా కాడేందుకు నీ బడాయి
వున్నావులే పుల్లటు లాగా సర సరి బుల్లెట్ లాగా గుండెల్లో దూరావే
తెగను రా టికెట్ లాగా పడ్డాను రా వికెట్ లాగా కళ్లప్పగిస్తావే
చమ్మకు చమ్మకు చాల్లో నా పిప్పర మెంటు బిల్లో
పిండేతున్న పిల్లో పూలెట్టుకో రావే జాడల్లో
చమ్మకు చమ్మకు చాల్లో పడిపోతే ఇట్టే వల్లో
చమటలు పట్టే దాక ఉండదు మని ఇంటర్వెల్లో
పిల్లని చూస్తే బొమ్మిడాయి అందం చూస్తే తట్టడాయి
ఆపరబాబు నీ లడాయి నా కడెందుకు నీ బడాయి

పట్టు పట్టు పావడ అది వొల్లెం పిట్టు కాగడా
ఇనుకోరా ఎన్కేరా సరదాగా సరదాపిల్లాడ
సుట్ఠు కొలత దేవుడా నను సల్లిచేసేయ్ జల్లెడ
మొనగాడా ఇటురారా పరువాన్ని వేసేయ్ తంపెడ
హే లవ్ లక్కీని బాగుందెయ్ కసి కొంకిని
నీ జవానీ జై భవాని జాం జమాయిస్తాగ
చమ్మకు చమ్మకు చల్లో
నా పిప్పెర్మింట్ బిల్లో
పిండేతున్న పిల్లో
ఊరెట్టుకురావే జాల్లో
చమ్మకు చమ్మకు చల్లో
పడిపోతే యిట్టె వొళ్ళో
చెమటలు పట్టే దాకా
మనకుండదు ఇంటర్వెల్
పిల్లని సుతే బొమ్మిడాయి అందం సుతే తట్టడాయ్
ఆపూర్వ బాబు నీ లాడే నాకదేందుకు నీ బడాయి

అప్పదాతప్పాడా తండర ఆడేదం ఆధార బాదరా
హయో బాబోయ్ హయో బాబోయ్ సంటోడు ఎంత తొందర
ఏయ్ తూర్పు దక్షిణ ఉత్తర నా ముద్దుల తోనే ముద్దర
ఇరగేసి తిరగేసి చేసేయి గత్తర గత్తర
హే హస్తినీ నీకోసం నేనోస్థిని
నిను చూస్తిని కాజేస్తిని నీ యావదాస్తిని
చమ్మకు చమ్మకు చల్లో
నా పిప్పెర్మింట్ బిల్లో
పిండేతున్న పిల్లో
ఊరెట్టుకురావే జాల్లో
చమ్మకు చమ్మకు చల్లో
పడిపోతే యిట్టె వొళ్ళో
చెమటలు పట్టే దాకా
మనకుండదు ఇంటర్వెల్లో
Song Name Melikal Song Lyrics
Singer's Narendra,Geetha Madhuri
Category Tollywood Songs
Movie Name Camera Man Gangatho Rambabu Telugu Song Lyrics

Who is the director & music director of the Camera Man Gangatho Rambabu Telugu movie ?

Not Answered

What are the top songs of Camera Man Gangatho Rambabu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Camera Man Gangatho Rambabu Telugu movie ?

Not Answered