VIEW MORE SONGS

Ramanna ramanna Song Lyrics



రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
అదిగో అతడే అడుగులు వేస్తె అరెరే భూకంపం
హే భగ భగ భగ భగ మండే
నిప్పుల కొండకు అతడే ప్రతిరూపం
సూర్యుడు రెండుగా పగిలాడా
అర కన్నులుగా మిగిలాడా
జీవితమే ఒక యుద్ధం అయితే
అతడెప్పుడు సంసిద్ధం
యుద్ధం అతడే గెలుపు అతడే
సర్వం శకలం సమస్తం అతడే

రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి

ఎవడైనా పొగరైతు అవమానం చెయ్యాలని వచ్చాడా
ఎవడైనా పొగరైతు అవమానం చెయ్యాలని వచ్చాడా
ముఖమే కమిలి తలా దించుకొని వెనుతిరిగేదే ఖాయం
ఆకాశం నుండి విష సర్పాలను చూసే డేగతాడు
ఉక్కు పిడికిలే బిగిసిందా నెలకు చెమటే పడుతుంది
కంటి చూపు మేరా అతనిది కానిదేది లేదు
తనపేరు ఘనపై పాగా సాధించిన
కలియుగ రావణ బ్రహ్మతడే

రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి

సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తలా విదిలించాడా
సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తలా విదిలించాడా
హే తొడలే చరిచి ఉన్మాదులకు పిడుగుపాటు అతడు
శత్రువింటికెళ్లి ప్రళయ మేఘమై ప్రతిధ్వనిస్తాడు
చూపుడు వేలు ఎత్తాడా గాలికి ఊపిరి ఆడదురా
ఎవడికి తెలుసు వజ్రము ఏంటి తన గుండెలో ఏముందో
పరులకు తెలియని రక్త ఘోషలో అశ్రుతర్పణంతో

రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి

కృతఙ్ఞతాయి కానరాని జనాలపైనా ఎందుకురా జాలి
కృతఙ్ఞతాయి కానరాని జనాలపైనా ఎందుకురా జాలి
పూజలే అంటే పిరికితనంతో చదివే మంత్రాల
దేవతలంటే ఎవరు చేసిన పూజలు గురుతులేని రాళ్ల
పాపం పుణ్యం ఇక నుండి పాదరక్షలుగా తొక్కేశాయి
మంచి మమతా మానవత్వమా చించవటలపారై
అసాధ్యాలను సాధ్యం చేసే నువ్వే రాయలసీమకు రాజు

రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
Song Name Ramanna ramanna Song Lyrics
Singer's Shankar Mahadevan
Category Tollywood Songs
Movie Name Rayalseema Ramanna Chowdary Telugu Song Lyrics

Who is the director & music director of the Rayalseema Ramanna Chowdary Telugu movie ?

Not Answered

What are the top songs of Rayalseema Ramanna Chowdary Telugu movie ?

Not Answered

Which is the most famous song in Rayalseema Ramanna Chowdary Telugu movie ?

Not Answered