VIEW MORE SONGS

Tu Hi Hai Tu Hi Hai Song Lyrics



నీకోసమే నేనంటూ ఉన్నది
నీకోసమే నా ప్రాణం ఉన్నది
నీకోసమే నీకోసమే
ఈ క్షణం నువ్వే ఎదురైతే
అదంతా నిజమే అయిపోతే
నేను గూండాగిపోతానులే
తూహి హై తూహి హై మేరె దిల్ మెహ్ తూహి హై
తూహి హై తూహి హై మేరె దిల్ మెహ్ తూహి హై
నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా మనసంతా నువ్వేలే
నీకోసమే నేనంటూ ఉన్నది నీకోసమే

ఓ తెలియని మైకం ల నువ్వే కమ్మేస్తున్నవే
ఓ చెలియా సావరియా నను రక్షించవా
ఎదురుగ ఎవరున్నా నువ్వే అనుకుంటున్నానే
కనబడవ కనబడవ చెలి కరుణించవనా
తెలియలేదు ప్రేమంటే నువ్వే ఉండగా
తీరా తెలుసుకున్నాకా నువ్వే లేవుగా
ముంచేసావే నీ ప్రేమలో
తూహి హై తూహి హై మేరె దిల్ మెహ్ తూహి హై
తూహి హై తూహి హై మేరె దిల్ మెహ్ తూహి హై
నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా మనసంతా నువ్వేలే

ఒకటే మనసుంది ఎవరికీ ఇవొద్దనుకుంటు
దాచేసా దాచేసా చెలి ఇన్నాళ్లుగా
ప్రేమంటే ఏంటో అర్థం నేడే తెలిసింది
అపుడెపుడో తెలిసుంటే బాగుండేదిగా
నువ్వులేక క్షణమైనా ఏమి తోచదే
ఇది ప్రేమ అంటారా ఏమో తెలియదే
నువ్వు లేని మనసేందుకే
తూహి హై తూహి హై మేరె దిల్ మెహ్ తూహి హై
తూహి హై తూహి హై మేరె దిల్ మెహ్ తూహి హై
నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా మనసంతా నువ్వేలే

Song Name Nuvvante naaku Chala Chala Song Lyrics
Singer's Megha,Jessi Gift
Category Tollywood Songs
Movie Name Heart Attack Telugu Song Lyrics

Who is the director & music director of the Heart Attack Telugu movie ?

Not Answered

What are the top songs of Heart Attack Telugu movie ?

Not Answered

Which is the most famous song in Heart Attack Telugu movie ?

Not Answered