VIEW MORE SONGS

Gusagusalae gunnaa maamillu Song Lyrics



గుస గుసలె గున్న మామిళ్లూ
నీ రుస రుసలే కన్నే చూపుల్లో
చిటికెడులే చిరు ముద్దుల్లో
అన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లో
య య సౌందర్య ఇది నిజమా మాయా
అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్య
ఎద కొరిగి ఎన్నో బింకాల
రుచి మరిగి ఇంకా ఇంకాల
చెమట్లకే చెంగే తకాలా
సుఖ పడుతూ కట్టే సుఖాల
గుస గుసలె గున్న మామిళ్లూ
నీ రుస రుసలే కన్నే చూపుల్లో

కడవ చిన్ననడుముకున్నాకదలిక లెన్నో
కని దులుపు కుంటాడే అదే వలపు అంటాడే
ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కధకళి తోనే
ఏదో దారువేస్తుంది తానే దరికొస్తుంది
పదరా ఆపదరా అని మెలికేస్తుంటే
పదరా పూపొదకె అని సయ్యన్నట్టే
పదరా ఆపదరా అని మెలికేస్తుంటే
పదరా పూపొదకె అని సయ్యన్నట్టే
చెలి సలహా బెస్ట్ ఏ నంటాడే
చలై విరాహాలొస్థయ్యంటాడు
అది మినహా అన్ని తయారే
కలహాలా కన్యా కుమారీ

నడక భలే నెమలివలే ఓడికొస్తూనే
ప్రియా పిలిపిస్తుందీ లయే కలిపేస్తుంది
మురళి వలె స్వరములిల వాయిస్తునే
బుగ్గే దాచుకుంటుంటే ముగ్గే దోచుకుంటాడు
తగునా ఓ మదన ఈ తగువంటుంటె
తగనా ఓ లలనా నీ జతకంటాడు
తగునా ఓ మదన ఈ తగువంటుంటె
తగనా ఓ లలనా నీ జతకంటాడు
చలి పడితే సలామ్ ఆలేకుం
సెగ పుడితే జళాభిషేకం
మసకేస్తే మరో ప్రపంచం
ఉడూకోస్తే ఉయ్యాల మంచం

గుస గుసలె గున్న మామిళ్లూ
నీ రుస రుసలే కన్నే చూపుల్లో
చిటికెడులే చిరు ముద్దుల్లో
అన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లో
య య సౌందర్య ఇది నిజమా మాయా
అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్య
ఎద కొరిగి ఎన్నో బింకాల
రుచి మరిగి ఇంకా ఇంకాల
చెమట్లకే చెంగే తకాలా
సుఖ పడుతూ కట్టే సుఖాల
Song Name Baava chandamaamalu Song Lyrics
Singer's S.P.Balasubramanyam,K.S. Chitra
Category Tollywood Songs
Movie Name Annaya Telugu Song Lyrics

Who is the director & music director of the Annaya Telugu movie ?

Not Answered

What are the top songs of Annaya Telugu movie ?

Not Answered

Which is the most famous song in Annaya Telugu movie ?

Not Answered