VIEW MORE SONGS

Hosannam Song Lyrics



ఓఓఓఓ
హుస్సనం ఫుల్ హ్యాపీగుందే
ఈ క్షణం
నువ్వు నన్నే నన్నే చూడడం
నా గుండెను పట్టుకు లాగడం

ఓహోఓ
హుస్సనం పిచ్చ హ్యాపీగుందే
ఈ క్షణం
నీ మదిలో చోటే ఇవ్వడం
నాకు నేనే ముద్దొచ్చేయడం

యాయీరే ఇదేమి హాయిరే
నన్నేమో కూర్చొనీదు
నించోనీదు క్యా కరే
బాపురే అదోల ఉందిలే
ఇదంతా నాలో చేరి
నువ్వు చేస్తున్న అల్లరే

మనసను అద్దంలో
నువ్ కనపడుతుంటావ్
మతి చెడగొడుతుంటావ్ అమ్మడు
ఎటు ఎటు వెళుతున్న
ఎదురుగా వస్తుంటావ్
తికమక పెడుతుంటావ్
ఎందుకో ఎప్పుడు

ఓహోఓ
హుస్సనం ఫుల్ హ్యాపీగుందే
ఈ క్షణం
నువ్వు నన్నే నన్నే చూడడం
నా గుండెను పట్టుకు లాగడం

ఓహోఓ
హుస్సనం పిచ్చ హ్యాపీగుందే
ఈ క్షణం
నీ మదిలో చోటే ఇవ్వడం
నాకు నేనే ముద్దొచ్చేయడం

సరి కొత్తగుందిలే
చలి గీచుతోందిలే
నులి వెచ్చగుందిలే
మొహబ్బత్ మాయలో
మహా మత్తు ఉందిలే

నా పెదవికి పిలుపుల యోగం
నా కనులకు కల కను భాగ్యం
నిరంతరం ఈ సంబరం
నువ్విచ్చిందే కాదా
నీ వెనకలే నడిచెను పాదం
నిన్నొదిలిక నిలవదు ప్రాణం
మనస్సులో ప్రతి క్షణం
ధ్యానం నీదే కాదా

హే
నీవల్లే నీవల్లే నీవల్లనే
ఈ తందానాలన్నీ నీవల్లనే
హే
ఒక్కసారి చూడగానే నచ్చినావులే
గుండెలోకి దూసుకుంటూ వచినావులే

హే
నీవల్లే నీవల్లే నీవల్లనే
జింతాక జింతాక నీవల్లనే
అందాల మల్లె మొగ్గ
నా ఈడు పిల్లిమొగ్గ
వేసింది చూడు ఇంతలోనే

ఓహోఓ
హుస్సనం పిచ్చ హ్యాపీగుందే
ఈ క్షణం
నీ మదిలో చోటే ఇవ్వడం
నాకు నేనే ముద్దొచెయ్యడం

సరి కొత్తగుందిలే
చలి గీచుతోందిలే
నులి వెచ్చగుందిలే
మొహబ్బత్ మాయలో
మహా మథు ఉందిలే

నా తనువుకి కలిగెను భారం
నా అడుగుకి పెరిగెను వేగం
మనస్సుతో మనస్సుకి ఎదో రాయభారం
మైమరపునా తడిసెను ప్రాయం
నా బిడియం చిటికెలో మాయం
వయస్సుతో వయస్సుకి ఏంటో రాచకార్యం

హే
నీవల్లే నీవల్లే నీవల్లనే
ఈ సిత్తరాలన్నీ నీవల్లనే
నువ్వు నాకు దక్కినక పెద్ద పండగే
మొక్కి తీర్చుకుంటా ఎక్కి ఏడు కొండలె

హే
నీవల్లే నీవల్లే నీవల్లనే
నా తిక్క తైతక్క నీవల్లనే
నేరేడు కళ్ళ పిల్ల
అవుతానే బొట్టు బిళ్ళ
నేనింతకంటే చెప్పలేనే

ఓహోఓ
హుస్సనం ఫుల్ హ్యాపీగుందే
ఈ క్షణం
నువ్వు నన్నే నన్నే చూడడం
నా గుండెను పట్టుకు లాగడం

ఓహోఓ
హుస్సనం పిచ్చ హ్యాపీగుందే
ఈ క్షణం
నీ మదిలో చోటే ఇవ్వడం
నాకు నేనే ముద్దొచ్చేయడం
Song Name Ekkadekkada Song Lyrics
Singer's Ranjith,Karthik,Roshini
Category Tollywood Songs
Movie Name Veera Telugu Song Lyrics

Who is the director & music director of the Veera Telugu movie ?

Not Answered

What are the top songs of Veera Telugu movie ?

Not Answered

Which is the most famous song in Veera Telugu movie ?

Not Answered