VIEW MORE SONGS

Maikam kaadidee Song Lyrics



మైకం కాదిది నిన్నటి లోకం కాదిదీ
ఇవ్వాళే చూస్తున్నట్టు ఉన్నది
ఊపిరినే ఇది ఊయలలూగిస్తున్నది
ఇదేదో మహా కొత్త సంగతి
గుండెలో గుట్టుగా ఉండనంటున్న వేడుక
అందరూ చూడగా ఉప్పెనవుతుండగా
అంతటా నవ్వులే పలకరిస్తున్న పండగ
అందరూ పూవులై స్వాగతిస్తుండగా హా

తేలుతున్నాను హే హే
నీలి మేఘాలలో హే హే
మునుగుతున్నాను
తొలిప్రేమ భావంలో
మేలుకున్నానో
కలలోన ఉన్నానో

పాటలా ఉంది హే హే
గాలి ఈలేసినా హే హే
ఆటలా ఉంది
ఎవరేమి చేస్తున్నా
తోటలా ఉంది
ఎటు వైపు చూస్తున్నా

మైకం కాదిది నిన్నటి లోకం కాదిదీ
ఇవ్వాళే చూస్తున్నట్టు ఉన్నది
ఊపిరినే ఇది ఊయలలూగిస్తున్నది
ఇదేదో మహా కొత్త సంగతి
గుండెలో గుట్టుగా ఉండనంటున్న వేడుక
అందరూ చూడగా ఉప్పెనవుతుండగా
అంతటా నవ్వులే పలకరిస్తున్న పండగ
అందరూ పూవులై స్వాగతిస్తుండగా హా
Song Name Naa padham agena Song Lyrics
Singer's Pardhasaradhi
Category Tollywood Songs
Movie Name Yuvakudu Telugu Song Lyrics

Who is the director & music director of the Yuvakudu Telugu movie ?

Not Answered

What are the top songs of Yuvakudu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Yuvakudu Telugu movie ?

Not Answered