VIEW MORE SONGS

Aa Ante Amalapuram Song Lyrics



అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

ఆ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఈ అంటే ఇచ్చాపురం
ఈలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

ఉ అంటే ఉంగాపురం
ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలం ఏస్తే వాలుతారు కుర్ర కులం

పాలకొల్లు చేరినప్పుడే పిల్లాడో పైట జారుడు ఎక్కువఅయ్యారో
యానాము చేరిన ఈనాము మారిన ఫ్రెండ్షిప్ ఫిడేలు ఆగునా హాయ్

ఓరి వయ్యారి కాయాలి దేవుడో ఓరకంటి చూపుతోటి సంపుతుంటాడు
ఓరి వయ్యారి కాయాలి దేవుడో గాలి తోటి గాలం ఏసీ లాగుతుంటాడు

అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

హే గాజువాక చేరినాక మోజు పడ్డ కుర్ర మూక
నన్ను అడ్డదారి చంపినారురో
కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు
చూస్తే రొంపి లోకి దింపకుంటారా ఆహ్

రాజనిమా పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో
చిత్రఆంగి మేడలో చీకట్లో వాడాలో చీరంచు తాకి చూడరో

అ అంటే
అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

హే అల్లువారి పిల్లగాడా
అల్లుకోరా సందెకాడ సొంత మేనమామ వాటం అందుకో
రేణిగుంట రాణి మంట
బిట్రేగుట్ట దేవి మంట
నువ్వు సిగ్నల్ ఇచ్చి రైలు నాపూకు

ఒంటి లోన జట్టు పుట్టేరా చిన్నదో
ఒంటి పూసా తెలు కుట్టేరో
నేనాడదాన్ని రో ఆడింది అవుతారో అమ్మోరు బాజిపేటారో

అ అంటే
అ అంటే
అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

ఉ అంటే ఉంగాపురం
ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలం ఏస్తే వాలుతారు కుర్ర కులం

పాలకొల్లు చేరినప్పుడే పిల్లాడో పైట జారుడు ఎక్కువఅయ్యారో
యానాము చేరిన ఈనాము మారిన ఫ్రెండ్షిప్ ఫిడేలు ఆగునా హాయ్

ఓరి వయ్యారి కాయాలి దేవుడో ఓరకంటి చూపుతోటి సంపుతుంటాడు
ఓరి వయ్యారి కాయాలి దేవుడో గాలి తోటి గాలం ఏసీ లాగుతుంటాడు

ఈలా వేసి లాగుతారు ఆంధ్ర జనం
Song Name Thakadheemi Song Lyrics
Singer's Tippu
Category Tollywood Songs
Movie Name Arya Telugu Song Lyrics

Who is the director & music director of the Arya Telugu movie ?

Not Answered

What are the top songs of Arya Telugu movie ?

Not Answered

Which is the most famous song in Arya Telugu movie ?

Not Answered