VIEW MORE SONGS

Raanaa Song Lyrics



రానా ఆ నీకై ఒక్కసారి
రానా నిన్నే కోరి కోరి
నువ్వు నిలిచే దారేదయినా
కదిలొస్తా ఓఓఓ
నన్ను పిలిచ్చేలోపే నీతో ఉన్న
పయనముక్కే భయపడిదే
గమ్యాలాసాలే చేరాం
పరుగిదని మొదలెడితే ఆగం

హ్మ్మ్ అలుపస్సలే తెలియధులే
ఎంతైనా కానీ దూరం
మలుపుళ్ళలో జరుగేనుగా
దగ్గరగా దూరాలే
న న న న నౌ నౌ నౌ నౌ
న న న న నౌ నౌ నౌ
న న న న నౌ నౌ నౌ నౌ
న న న న నౌ నౌ నౌ

హాయే హద్దే దాటేనే
అడ్డే లేదనే జోరే నింగే తాకేనే
గాలే గోలే చేసిన
నీ న మధ్య దూరే చోట లేదనే నా
మన వెనక్కి పరిగెడుతూ
అలిసెను నీడైన
నిన్ను వదిలే నడవనుక
ఏ దిక్కే ఉన్న రానా
చిన్నుకసలే ఎరుగనిది
ఎడారే ఐన
నిన్ను తగిలి చలి పెరిగే
మంచల్లే మారేనా

న న న న నౌ నౌ నౌ నౌ
న న న న నౌ నౌ నౌ
న న న న నౌ నౌ నౌ నౌ
న న న న నౌ నౌ నౌ

Song Name Nacchite Ye Panaina Song Lyrics
Singer's Arijit Singh
Category Tollywood Songs
Movie Name Dohchay Telugu Song Lyrics

Who is the director & music director of the Dohchay Telugu movie ?

Not Answered

What are the top songs of Dohchay Telugu movie ?

Not Answered

Which is the most famous song in Dohchay Telugu movie ?

Not Answered