VIEW MORE SONGS

Chal Godava Song Lyrics



కరౌడు చూస్తే కంట్రోలవ్వడు
వీడు కయ్యంమంటే కాలుదువ్వుడు
నన్ను ఏడిపించి నన్నుకుంటాడు
ఎంత కక్ష కట్టినాడు దేవుడు

జరా దేఖో గురువా
గోడలకేం కరువా
తగువులు ఎటు ఉంటె
అట్టు అడుగా పడదా

ఎదుటోడెవడైన
ఎనకొచేడెవడైన
చెయ్యి దూరదే పెడితే
చేసిపోతా గొడవ



చల్ గొడవ చల్ గొడవ (x2)
గొడవ
ఏ ఏ ఏ చల్ గొడవ

చల్ గొడవ చల్ గొడవ

నీలక్కి వీధిచివర గొడవ
నెలకి హద్దులెట్టి గొడవ
హక్కులు దక్కకుంటే గొడవ
చొక్కాలు చించుకుంటూ గొడవ

తిండి దొరకకుంటే గొడవ
తిన్నది అరగకుంటే గొడవ
ఎక్కడ జరుగుతున్నా గొడవ
అట్ట్రాక్ట్ అవుత గురువా

జరా దేఖో గురువా
గోడలకేం కరువా
తగువులు ఎటు ఉంటె
అట్టు అడుగా పడదా

ఎదుటోడెవడైన
ఎనకొచేడెవడైన
చెయ్యి దూరదే పెడితే
చేసిపోతా గొడవ

చల్ గొడవ చల్ గొడవ (x3)
చల్ గొడవ
Song Name Drunk and Drive Song Lyrics
Singer's Rahul Sipligunj
Category Tollywood Songs
Movie Name Chalo Telugu Song Lyrics

Who is the director & music director of the Chalo Telugu movie ?

Not Answered

What are the top songs of Chalo Telugu movie ?

Not Answered

Which is the most famous song in Chalo Telugu movie ?

Not Answered