Song lyrics for Drunk and Drive

Drunk and Drive Song Lyrics in English Font From Chalo Telugu Movie Starring   Naga Shaurya,Rashmika in Lead Roles. Cast & Crew for the song " Drunk and Drive" are Rahul Sipligunj , director

Drunk and Drive Song Lyrics



చూస్తుంటే పూవులా షేపు
కానీ పూలన్ దేవి టైపు యూయూ
ఓయ్ .. అబ్బా చ

సెంటిమెంటల్ అనిపిస్తావే
నాకు మెంటల్ తెప్పిస్తావే
ఓయ్ .. అబ్బా చ

ఓ చందమామ లాగా
బయటికి బిల్డుప్ ఇస్తావే ఏ ఏ
చంద్రముఖి లాగా లోపల
ఏషాల్ వేస్తావ్ ఏ

ఒరిజినల్ ని అర్జెంటు గ
చూడాలి అని ఉండే ఏ ఏ
రెయిన్బో లాగా
ఫుల్ ఓపెన్ అయ్యిపోవే

టెక్కులు అప్పవే
ట్రిక్కులు అప్పవే
చిక్కినవ్వే నువ్వు
డ్రంక్ న డ్రైవింగ్ ల

ఓ రేస్ కార్ ల దోసుకెళ్లాక
బ్రేకులేసి నువ్వు ఒకే చెప్పాలా

తీసుకుకెళ్లి స్లిప్పులు
పాస్ గావు సప్లి లే
కంప్యూటర్ కనిపిట్ట్టినట్టు
కటింగ్ లు ఐయ్యోదె

అవెరగె బ్యూటీ వె RGV ట్వీట్ వె
తొక్కలో తిక్కలు చూపి బ్రతికేయొద్దే

B.Com లో ఫిజిక్స్ ఉంది
అనే బాపతు నువ్వే
మన మధ్య కెమిస్ట్రీ ని
అర్ధం చేసుకోవే

బిల్ గేట్స్ బిడ్డ అయినట్టు
బిల్డుప్ లు వద్దే
నా దిల్ లో గేట్ తెరిచే ఉంచనే

టెక్కులు అప్పవే
ట్రిక్కులు అప్పవే
చిక్కినవ్వే నువ్వు
డ్రంక్ న్ డ్రైవింగ్ ల

ఓ రేస్ కార్ ల దోసుకెళ్లాక
బ్రేకులేసి నువ్వు ఒకే చెప్పాలా

హాలిడే ట్రిపులా
ఎవిరిడే ట్రీటులా
నువ్వు నా చెంతకు
వస్తే నీ ల ఉండొచ్చే

రూల్స్ నీకు ఉండేవే
బౌండరీ లు ఆశలు ఉండేవే
మనసుకి మాస్క్ వేసే
క్షణమే రాదే

రైట్ అయినా రాంగ్ అయినా నా వోట్ నీకే
నీ వెంటే నేనుంటా వీడని షాడో ల
బాడ్ అయినా షడ్ అయినా దాటాలి నన్నే
కాస్తూ ఉంటా నిన్నే ప్రాణం లా

టెక్కు లు అప్పకేయ్
ట్రిక్కు లు అప్పకే
ఒక్కసారి నువ్వు నాతో చేరాక

ఓ రేస్ కార్ ల దూసుకువెళ్ళావే
బ్రేక్ లు వేయకే ఒకే చెప్పక

Song Name Drunk and Drive lyrics
Singer's Rahul Sipligunj
Movie Name Chalo Telugu
Cast   Naga Shaurya,Rashmika

Which movie the "Drunk and Drive" song is from?

The song " Drunk and Drive" is from the movie Chalo Telugu .

Who written the lyrics of "Drunk and Drive" song?

director written the lyrics of " Drunk and Drive".

singer of "Drunk and Drive" song?

Rahul Sipligunj has sung the song " Drunk and Drive"