VIEW MORE SONGS

Madhuram madhuram Song Lyrics



మధురం మధురం మధురం మధురం
మధురం మధురం మధురం మధురం

ప్రణయం మధురం కలహం మధురం
క్షణమో సగమో విరహం మధురం
సరసం మధురం విరసం మధురం
చికురం మధురం చుబకం మధురం

సరసం మధురం విరసం మధురం
చికురం మధురం చుబకం మధురం

అందం అందం అని ఊరించించే
అందాలన్నీ అసలే మధురం

శ్రవణం మధురం నయనం మధురం
కులుకే మధురం కురులే మధురం

గమనం మధురం జగనం మధురం
లయలో సాగే పయనం మధురం

గమనం మధురం జగనం మధురం
లయలో సాగే పయనం మధురం
ఎదురే ఉంటే అదిరే మధురం
చెదిరే జుట్టు చెమటే మధురం

సర్వం మధురం సకలం మధురం
సంసారంలో సాగర మధనం
సర్వం మధురం సకలం మధురం
సంసారంలో సాగర మధనం

అన్ని మధురం అఖిలం మధురం
ఆమె మధురం ప్రేమే మధురం
అన్ని మధురం అఖిలం మధురం
ఆమె మధురం ప్రేమే మధురం

కనులే మధురం కలలే మధురం
కొంచెం పెరిగే కోలాతె మధురం

కనులే మధురం కలలే మధురం
కొంచెం పెరిగే కోలాతె మధురం
మనసే మధురం సొగసే మధురం
విరిసే పెదవుల వరసై మధురం

ఉదయం దాచే మధురిమా గారి
ఉదరం మధురం హృదయం మధురం

తాపం మధురం శోకం మధురం
ఆలాకె చిలికే కోపం మధురం

అలుపే మధురం సులుపె మధురం
అతిగా మరిగే పులుపు మధురం

అలుపే మధురం సులుపె మధురం
అతిగా మరిగే పులుపు మధురం
ఆదరం మధురం ఎదనం మధురం
పెరిగి చిరిగి తిలకం మధురం

బాల మధురం డోలా మధురం
లీల మధురం హేల మధురం

బాల మధురం మధురం మధురం
డోలా మధురం మధురం మధురం
లీల మధురం హేల మధురం

జో జో మధురం మధురం
జోల మధురం మధురం
మనువాటాకిదే ఫలితం మధురం

ఆఅ ఉమ్మ్ ఉమ్మ్

మధురం మధురం ప్రణయం మధురం
మధురం మధురం విరహం మధురం
సరసం మధురం విరసం మధురం
నయనం మధురం వదనం మధురం
సరసం మధురం విరసం మధురం
నయనం మధురం వదనం మధురం
అన్ని మధురం అఖిలం మధురం
మనమే మధురం ప్రేమే మధురం
Song Name Nee Venta nene Song Lyrics
Singer's Kausalya,Charan,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Shock Telugu Song Lyrics

Who is the director & music director of the Shock Telugu movie ?

Not Answered

What are the top songs of Shock Telugu movie ?

Not Answered

Which is the most famous song in Shock Telugu movie ?

Not Answered