VIEW MORE SONGS

Nanu ganna Song Lyrics



ఓఓఓ హోఓ హోం హూ
హూ ఓ ఓ హూ హోఓ హోఓ

ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ
ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

వాన గాలికి సీమ తానమాడి నపుడు
వజ్రాలు ఈ నెల వొంటి పై తేలాడు
పొరలో నిమిరితే పుష్య రాగాలు దొర్లు రాగాలు దొర్లు
బంగారు ఘనులున్న పొంగదీ తల్లి పొంగి పోదామా
కలియుగంబు నరులు ఓర్వలేరని తెలిసి
నల్ల రాయిని వెలిసి ఎల్లా లోకములు ఏలు
వెంకటాచలం భూ వైకుంఠ స్థలము వైకుంఠ స్థలము
దర్శించిన జన్మ ధన్యమవుతాదో పుణ్యమవుతాదో

ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

హరిహర బుట్ట రాయలాడవి కేటా కెళితే
కుందేళ్లు కుక్కలా యెంట బడ్డాయంటా
పౌరుషాల పురిటి జీవ గాడ్డామ్మో జీవ గాడ్డామ్మో
ప్రతిరా పట్టితే శత్రువు ఇక పతనమేర ఇక పతనమేర

పాపాలు కడిగేటి పాటల గంగమ్మ
ఆది గురువుల తపము నాచరించిన బిలాము
హఠకేశ్వర శిఖరం అవని కైలాసం అవని కైలాసం
తనకు తానెలిసిన శివలింగమమ్మో శ్రీశైలమమ్మో

ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

సత్రాలు సాధువులు భైరాగి తత్వాలు
సీమ ఊరూరున మారుమ్రోగుతాయి
శిధిలమైన గుళ్ళు శివ నందులమ్మో శివ నందులమ్మో
వీర భ్రాహ్మము మఠము సీమకే మకుటం సీమకే మకుటం
పాల బుగ్గల నోటా వేణువు మీటితే
ఆలా మందలు కంచె బిల్లు పరవసించు
నింగిలో చంద్రుడు తొంగి సూసితే తొంగి సూసితె
సీమ లో కోలాటం ఏసింది తొక్కు చిరు గజ్జలడు

ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

ఎత్తు బాండ రాళ్ళూ ఎర్రని దుప్పులు
పలుగు రాళ్ల గాట్లు పరికి కంప పొదలు
నెర్రెలు వారిన నల్ల రేగళ్లు నల్ల రేగళ్లు
ఆరు తడుపుకే పెరిగే వేరు సెనగమ్మో వేరు సెనగమ్మో

నల్లమల్లడవుల్లో తెల్లవారే పొద్దు అమ్మబాటలకు మీదఅగ్గియి కురిపించి
సందీపుట నందికొండ నీడల్లో కొండా నీడల్లో
చల్లగాలికి వొళ్ళు మరచి నిదురించి అలసి నిదురించు

ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ
ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

ఓహ్హోయే ఓఓఓ ఓఓఓ
అహహాఆఆ హా హా
Song Name Ghadiya ghadiyallona Song Lyrics
Singer's Yesu dasu,K.S. Chitra
Category Tollywood Songs
Movie Name Sri Ramulayya Telugu Song Lyrics

Who is the director & music director of the Sri Ramulayya Telugu movie ?

Not Answered

What are the top songs of Sri Ramulayya Telugu movie ?

Not Answered

Which is the most famous song in Sri Ramulayya Telugu movie ?

Not Answered