VIEW MORE SONGS

Side Please Song Lyrics



సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
లోకల్ బాయ్స్ హియర్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
యు డోంట్ కం నియర్

కుర్రోలంటే లవ్ చేయాలి
పెద్దొళ్లంటే సైడ్ ఇవ్వాలి
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్

లవర్ లవ్ ఓకే చేస్తే
క్యూ ఎంతున్నా క్లియర్ అవ్వాలి
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్


జనకు జనకు జనకు జనకు జనకు జనకు
జజ్జనక ఆడబోయే ఆట కింకా
సైడ్ ఇవ్వాలి
జనకు జనకు జనకు జనకు జనకు జనకు
జజ్జనక గేలవబోయే మ్యాచ్ కింకా
సైడ్ ఇవ్వాలి

సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వీ అర్ ది లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వీ అర్ ది లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వీ అర్ ది లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
లోకల్ బాయ్స్ హియర్

హే పెళ్లి చేస్తాడు
పిల్లకి ఇష్టం లేకున్నా
వెళ్లి చూసాడు
పాపకి స్మైల్ ఏ లేదన్న
నచ్చిన వాడుంటే
అన్ని ఇచ్చే వాడన్న
అమ్మాయి కళ్ళలో ఖుషి నింపేవాడన్నా

పాతికేళ్ళు పెంచుకున్న
ఆడపిల్ల ప్రేమిస్తే
పంతమోదిలీ సొంతవాళ్ళు
సైడ్ ఇవ్వాలి
అమ్మ వోడి నాన్న వోడి
గొడవపడి వదిలేస్తే
జంటలకు కంట తడి
సైడ్ ఇవ్వాలె ..

సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వీ అర్ ది లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వీ అర్ ది లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వీ అర్ ది లోకల్

సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
లోకల్ బాయ్స్ హియర్

హే ప్రేమ పెళ్లంటే
ఖని కట్నం అక్కర్లే
వెండి పళ్లెంలో కాలే కడగనకర్లే
ఎక్కువ తక్కువలే అని ఇగో లకార్లే
ఏడు తరాల ఇంక్విరీలే అకర్లే

వెయ్యి నోటు పింక్ నోటు
వస్తుంటాయి పోతుంటాయి
వంద నోట్లు పెర్మనెంట్
సైడ్ ఇవ్వాలె
లవ్ లోన ఉన్నవాడు
లైఫ్ లెక్క చేయడంట
చచ్చినట్టు సైడ్ ఇవ్వాలె

సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వీ అర్ ది లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వీ అర్ ది లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వీ అర్ ది లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
లోకల్ బాయ్స్ హియర్

Song Name Next Enti Song Lyrics
Singer's Sagar
Category Tollywood Songs
Movie Name Nenu Local Telugu Song Lyrics

Who is the director & music director of the Nenu Local Telugu movie ?

Not Answered

What are the top songs of Nenu Local Telugu movie ?

Not Answered

Which is the most famous song in Nenu Local Telugu movie ?

Not Answered