VIEW MORE SONGS

Nanu Neetho Song Lyrics



నను నీతో నిను నాతో కలిపింది గోదారి
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి
ఏమౌతావో నాకు నువ్వు ఏమౌతానని నీకైనా నేను
అందించావు ఈ కొలువు నీ చెలిమై నే మల్లి పుట్టాను
నను నీతో నిను నాతో కలిపింది గోదారి
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి

ఆ వరి పైరు పరుపెయ్యల గాలులు జోల పాడాలా
ఆ హరివిల్లు మన ఉయ్యాల నిన్నే నేను లోపాల
ఈ చెమ్మ చుక్క చూసి వేగుచుక్కలే ఆ నింగి నుంచి దూకి
నా కళ్ళగుంతలేసి కానిలోప నీ నవ్వులే చూపాల
ఊహలు ఎన్నో నా కున్న
మరిచెనె నన్నే నేను నీ ఊసే వింటే నీ ఊసే వింటే

నను నీతో నిను నాతో కలిపింది గోదారి
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి
ఏమౌతావో నాకు నువ్వు ఏమౌతానని నీకైనా నేను
నను నీతో నిను నాతో కలిపింది గోదారి
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి

మారిన ప్రాయం కోరినవన్నీ దొరికే తీరం నువ్వేరా
ఏమిటి న్యాయం నేనొక దాన్నే ఆశల భారం మొయ్యల
నీ వెచ్చనైన సాయం ఇచిచూడమంది వెన్నలూగుదారి
ఆ వందయేళ్ల గ్నేయ్యాం గుచ్చుకోమంది గుండెలోన దూరి
ఆయువు వున్నా లేకున్నా
క్షణమైనా చాలంటాను నీతోడై ఉంటే నీతోడై ఉంటే

నను నీతో నిను నాతో కలిపింది గోదారి
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి
ఏమౌతావో నాకు నువ్వు ఏమౌతానని నీకైనా నేను
నను నీతో నిను నాతో కలిపింది గోదారి
నను నీలో నిను నాలో చూపింది తొలిసారి
Song Name Gundello Godari Song Lyrics
Singer's ilayaraja
Category Tollywood Songs
Movie Name Gundello Godhari Telugu Song Lyrics

Who is the director & music director of the Gundello Godhari Telugu movie ?

Not Answered

What are the top songs of Gundello Godhari Telugu movie ?

Not Answered

Which is the most famous song in Gundello Godhari Telugu movie ?

Not Answered