Song lyrics for Ekkadundhi Naa Kodi

Ekkadundhi Naa Kodi Song Lyrics in English Font From Gundello Godhari Telugu Movie Starring   Aadhi Pinisetty,Lakshmi Manchu,Sundeep Kishan,Taapsee Pannu in Lead Roles. Cast & Crew for the song " Ekkadundhi Naa Kodi" are Mano,Anitha Karthikeyan , director

Ekkadundhi Naa Kodi Song Lyrics



హే ఎక్కడుంది ఎక్కడుంది నా కోడి ఏ తట్ట కింద నక్కినాది
అరె ఎక్కడుంది ఎక్కడుంది నా కోడి నా చేత చిక్కి తీరుతాది
హే తెరాస జింగిలి నెమలి కాకి ఏది ఏది ఏది
ఏయ్ డేగ వార్ల హేతువా ఏ జాతి కోడి నాది
హే ఎక్కడుంది ఎక్కడుంది నా కోడి ఏ తట్ట కింద నక్కినాది
అరె ఎక్కడుంది ఎక్కడుంది నా కోడి నా చేత చిక్కి తీరుతాది

హే పులుసు కోసం పెరుగుతున్న నాటు కోడి కాదె
హే ఇగురు కోసం ఎదుగుతున్న సీమ కోడి కాదె
హే అదిరి పోయే బెదిరి పోయే సొంత కోడి కాదె
హే నుదిటి మీదే గెలుపు రాత ఉన్న కోడి మాదే
తోడుగ ఈ మరదలి బరువెంత మోసుకుంటా
ఆశగ వెతికానిలా ఊరూరా సూసుకుంటా
ఇంకా ఇంకా ఎలాత ఎలాత ఎన్ని సోట్లకైనా
ఎదో లాగా పడతా పడతా ఎన్ని పాట్లు పడిన
ఇక్కడుంది ఇక్కడుంది నా కోడి నా పక్కలో ఇక్కులాడి
ఇక్కడుంది ఇక్కడుంది నా కోడి ఎం తిక్కలున్న టెక్కులాడి

హే కొక్కొరొకో కూత తెల్లారగట్టే లేస్త
ఈత కోసం దీని తో గోదారి గట్టు కెళతా
మొరిలోన ఏరి ఏరి జీడీ పప్పు తెస్తా
హే మేత ఎస్తూ అవదం తో మర్దనలు చేస్తా
న తమ్ముడల్లే బిడ్డ మల్లె దీన్ని సాకుతుంటా
దమ్ములున్న గుడ్డు మల్లె నే తయారు చేస్తా
ఈ జిల్లా లోనే దీన్నే కొట్టే కోడి లేదు లేదు
ఏయ్ పందెం కాస్తే లచ్ఛకి తక్కువ రాదు రాదు రాదు

ఇక్కడుంది ఇక్కడుంది నా కోడి నా పక్కలో ఇక్కులాడి
ఇక్కడుంది ఇక్కడుంది నా కోడి ఎం తిక్కలున్న టెక్కులాడి
హే తెరాస జింగిలి నెమలి కాకి ఏది ఆయన కానీ
ఏయ్ డేగ వార్ల హేతువా ఏ జాతి ఆయన కానీ
హే కోకొరొక్కో కొక్కొరొకోక్కో నా కోడి అరె దీనికింకా ఎదురేది
హే కోకొరొక్కో కొక్కొరొకోక్కో నా కోడి అరె దీనికింకా ఎదురేది
Song Name Ekkadundhi Naa Kodi lyrics
Singer's Mano,Anitha Karthikeyan
Movie Name Gundello Godhari Telugu
Cast   Aadhi Pinisetty,Lakshmi Manchu,Sundeep Kishan,Taapsee Pannu

Which movie the "Ekkadundhi Naa Kodi" song is from?

The song " Ekkadundhi Naa Kodi" is from the movie Gundello Godhari Telugu .

Who written the lyrics of "Ekkadundhi Naa Kodi" song?

director written the lyrics of " Ekkadundhi Naa Kodi".

singer of "Ekkadundhi Naa Kodi" song?

Mano,Anitha Karthikeyan has sung the song " Ekkadundhi Naa Kodi"