VIEW MORE SONGS

Merise merise Song Lyrics



మెరిసే మెరిసే మనసే మురిసే నీలా
చెలిమి వలనే చిరు చిరు ఆశలు విరిసేగా

కడలే యదలో మునకేసేనా
తొలి తొలి గా అఅఅఆఆఆ

ఆ అరె అరె భువి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి
ఆ అలరారే అల ఎగిసే తానే తననే చేరి
హృదయం లోలోనా పరిచే
ఎన్నో వెలుతురులే మిణుగురులై ముసిరి ఎద నిమిరె

కడలే యదలో మునకేసేనా
చిగురులు తొడిగే లతలే అన్ని
సీతాకోకలాయే
తళతళలాడే చుక్కలనే తాకే
నీలాకాశం చుట్టూరా తిరిగేస్తూ
ఎంతశ్చర్యం
జాబిలికే నడకలు నేర్పిoచే

హా అరె అరె భువి తిరిగెనులే
తిరిగి తన దిశ మార్చి
ఆ అలరారే అల ఎగిసే
తానే తననే చేరి

కసురుతూ కదిలే కాలం
ఏమైపోనట్టు కొసరి కొసరి పలకరించు జల్లులిలా ఇన్నాళ్ళేమైనట్టు
గగనం నయనం తెరువంగా
మురిసే భువనమిల
ఒకటై నడిచే అడుగులిక
నిలవాలి కలకాలం

మెరిసే మెరిసే మనసే మురిసే నీలా
చెలిమి వలనే చిరు చిరు ఆశలు విరిసేగా

తొలి తొలిగా అఅఅఆఆఆ
ఆ అరె అరె భువి తిరిగెనులే
తిరిగి తన దిశ మార్చి
ఆ అలరారే అల ఎగిసే
తానే తననే చేరి
హృదయం లోలోనా పరిచే
ఎన్నో వెలుతురులే మిణుగురులై ముసిరి ఎద నిమిరే
Song Name Aanandamayenu Song Lyrics
Singer's Tejs Mallela
Category Tollywood Songs
Movie Name Pellichoopulu Telugu Song Lyrics

Who is the director & music director of the Pellichoopulu Telugu movie ?

Not Answered

What are the top songs of Pellichoopulu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Pellichoopulu Telugu movie ?

Not Answered