VIEW MORE SONGS

Vanochhenante Song Lyrics



వానొచ్చెనంటే వరదొస్తది
వయసొచ్చెనంటే వలపొస్తది

వానొచ్చెనంటే వరదొస్తది
వయసొచ్చెనంటే వలపొస్తది

డం డం డిగా డిగా
ఎదలో ఎదో సెగ
రానే వచ్చానుగా
చూసేయ్ ఎగాదిగా

కస్సుమందోయ్ కనకాంబరం
ఘొల్లుమందోయ్ చీనాంబరం
కస్సుమందోయ్ కనకాంబరం
ఘొల్లుమందోయ్ చీనాంబరం

వానొచ్చెనంటే వరదొస్తది
వయసొచ్చెనంటే వలపొస్తది
వానొచ్చెనంటే వరదొస్తది
వయసొచ్చెనంటే వలపొస్తది

నువ్వు రెడీ రెడీ నేను రెడీ రెడీ
చెలియా పడి పడి చేద్దాం హడావిడి

కస్సుమంటే కనకాంబరం
కొల్లగొడతా చీనాంబరం
హే కస్సుమంటే కనకాంబరం
కొల్లగొడతా చీనాంబరం

మెరుపొచ్చినా మైమరపొచ్చినా
దుప్పట్లో దూరమంటారే
వానొచ్చినా నెరజానొచ్చినా
అంతటితో ఆగదంటారే

కౌగిళ్ళలో కసి కౌగిళ్ళలో
ముచ్చట్లు కూడదంటావే
ఊరించిన తను ఉప్పొంగిన
కుంపట్లు ఆరావంటారే

ముందుకొస్తే మురిపించనా
అందమంతా అర్పించనా
ముందుకొస్తే మురిపించనా
అందమంతా అర్పించనా

వానొచ్చెనంటే వరదొస్తది
వయసొచ్చెనంటే వలపొస్తది
వానొచ్చెనంటే వరదొస్తది
వయసొచ్చెనంటే వలపొస్తది

శోధించిన పరి శోధించిన
ఒంపుల్ని హరిచందన
చేయించనా గురు చేయించన
పరువాల పారాయణా

సాగించినా కొనసాగించినా
మృదువైన మదనార్చనా
చేసేయనా ప్రియా చేసేయనా
సందిట్లో ఆత్మార్పణా

రావే రావే మోనాలిసా
రెచ్చినాదే ఎదో నిషా
రావే రావే మోన లిసా
రెచ్చినాదే ఎదో నిషా

వానొచ్చెనంటే వరదొస్తది
వయసొచ్చెనంటే వలపొస్తది
వానొచ్చెనంటే వరదొస్తది
వయసొచ్చెనంటే వలపొస్తది

డం డం డిగా డిగా
ఎదలో ఎదో సెగ
రానే వచ్చానుగా
చూసేయ్ ఎగాదిగా

కస్సుమంటే కనకాంబరం
కొల్లగొడతా చీనాంబరం
హే కస్సుమందోయ్ కనకాంబరం
ఘొల్లుమందోయ్ చీనాంబరం


Song Name Nenusaitham Agninetram Song Lyrics
Singer's S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Tagore Telugu Song Lyrics

Who is the director & music director of the Tagore Telugu movie ?

Not Answered

What are the top songs of Tagore Telugu movie ?

Not Answered

Which is the most famous song in Tagore Telugu movie ?

Not Answered