VIEW MORE SONGS

Intinti Ramayanam Song Lyrics



ఆ మా ఇంటికొ రామాయణముంటది
మీ ఇంటికొ రామాయణముంటది
ఇంటింటికో రామాయణముంటది గాని
ఈ ఇంట్లో రామాయణం భారతం భాగవతం అన్నీ
మిక్స్ కొట్టి ఫ్లెక్స్ కట్టి ఉన్నయ్

అది మీకోసం ఒక్కొక్క ఏషాన్ని పట్టి పట్టి
బొట్టు వెట్టి వట్టుకొచ్చిన సూడుర్రి
సూశినోళ్లకు సూశినంత
నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత
ఒరి బామ్మర్ది

యే గూనెపెంకలిల్లున్నాది ఒరి బామ్మర్ది
ఇంట్ల సిట్టి సిలకున్నాది ఒరి బామ్మర్ది
ఇంటిముందు కాకున్నాది ఒరి బామ్మర్ది
తినిపోక వస్తుంటాది ఒరి బామ్మర్ది

నవ్వుల్ సూడు పువ్వుల్ సూడు
రివ్వుమన్న లవ్వుల్ సూడు
మంది కండ్లు కప్పేసి
గూట్లె పండు గుటుక్ అంటదీ

అంత ముద్ధుగనె ఉన్నది ఒరి బామ్మర్ది
అండ్ల ఏదో మత్లబున్నది ఒరి బామ్మర్ది
పంచుకున్న ప్రేమున్నది ఒరి బామ్మర్ది
పది తలలా పంచాయితిదీ ఒరి బామ్మర్ది

ఏయ్ ఆగాగాగాగు
ప్రేమకథ ఒకటే ఉన్నదనుకునేరు
ఈ ఇంట్ల పిట్టలదొర చెప్పే కథలకన్నా
మస్తు కథలున్నయ్ ఇనుర్రి

ఆ ఇంటిని నడిపించే గొర్రెను సూడో
కోసి కూరొండేటోన్నే నమ్మేస్తాడు
బుడంకాయలాంటి తమ్ముడుంటడు
బుడ్డర్ ఖాన్ లాగా ఎగురుతుంటడు

ఏ మస్కట్ కే పొయ్యొచ్చిన
బిస్కట్లాడొకడున్నడు
ఇటున్నపుల్లటెయ్యడు
ఏతుల ఎంకటీడు

ఆవరగాళ్ళు చిల్లరగాళ్ళు గత్తరగాళ్ళు
ఒకని కోసమొకడు మెడనైనా కోసిస్తారు
ఈ పాగల్ గాళ్ళు

ఏ అంత ముద్ధుగనె ఉన్నది ఒరి బామ్మర్ది
అండ్ల ఏదో మత్లబున్నది ఒరి బామ్మర్ది
పంచుకున్న ప్రేమున్నది ఒరి బామ్మర్ది
పది తలలా పంచాయితిదీ ఒరి బామ్మర్ది

ఇదంతా ఇన్నంక
ఏమన్నా యాదికొచ్చినాదుల్లా
ఈల్లంతా ఎవలనుకున్నరు
మన బావలు బామ్మర్దులు
శిన్నవ్వలు శిన్నాయ్నస్వంటోళ్లే
ఇదంతా మన కథే
ఇంటింటి రామాయణం
Song Name Raa Silaka Song Lyrics
Singer's Deepu,Vaishnavi
Category Tollywood Songs
Movie Name Intinti Ramayanam Telugu Song Lyrics

Who is the director & music director of the Intinti Ramayanam Telugu movie ?

Not Answered

What are the top songs of Intinti Ramayanam Telugu movie ?

Not Answered

Which is the most famous song in Intinti Ramayanam Telugu movie ?

Not Answered