VIEW MORE SONGS

Bul bul tharang Song Lyrics




తూలే గిర గిరమని బర్రె ఇట్టాతేలిందే నెలవంతా అడుగుల వెంటాబుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్


లోకం ఊగే గుండె లబ్ డబ్ మాని
నీ పేరై మోగేఏదేదో బాషల్లో నవ్వే వాగేయ్ పిల్లఅల్లాడి నీ వైపే మనసే లాగే


నింగే రంగుల్ని వానై చాల్లేఉబ్బి తబ్బిబ్బై మబ్బేగాలే గంజాయి వాసనలు వీచేమత్తే చిత్తయ్యే ముద్దిచ్చినావే


తూలే గిర గిరమని బర్రె ఇట్టాతేలిందే నెలవంతా అడుగుల వెంటా


కాలే పెదవులపై ముద్దులు చిట్టావాలిందే ఎద గూటిని పాల పిట్ట


అద్దానికి ఈ రాయికి
ఓ వింత ప్రేమ మొదలయ్యేఅద్దం అలా రాయిని ఇలా
తకంగా రాయి పగిలెనే


పాతాళమా ఇది ఆకాశమానీ ప్రేమలో పడుతూనే ఎగిరానా బుజ్జి బంగారం నా ప్రేమ నీతోనేబతుకంతా చేరి సగమై బ్రతికేద్దామా


తూలే గిర గిరమని బర్రె ఇట్టాతేలిందే నెలవంతా అడుగుల వెంటాకాలే పెదవులపై ముద్దులు చిట్టావాలిందే ఎద గూటిన పాల పిట్ట


బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్లోకం ఊగే గుండె లబ్ డబ్ మాని
నీ పేరై మోగేఏదేదో బాషల్లో నవ్వే వాగేయ్ పిల్లఅల్లాడి నీ వైపే మనసే లాగే
Song Name Na peru seesa Song Lyrics
Singer's Shreya Ghoshal,Sam CS
Category Tollywood Songs
Movie Name Ramarao On Duty Song Lyrics

Who is the director & music director of the Ramarao On Duty movie ?

Not Answered

What are the top songs of Ramarao On Duty movie ?

Not Answered

Which is the most famous song in Ramarao On Duty movie ?

Not Answered