VIEW MORE SONGS

Hai Laila Priyurala Song Lyrics



హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మేడలో వరమాల
పిల్లకల పెళ్లికళ కన్నె కోరిన వరమీయవేళ
లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జత లీల
శుభలేఖలు రాసిన వేళా

హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మేడలో వరమాల
పిల్లకల పెళ్లికళ కన్నె కోరిన వరమీయవేళ
లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జత లీల
శుభలేఖలు రాసిన వేళా

ఎటు చూస్తున్న శుభ శకునాలు కనుబడుతున్నవి కదా
ఎవరేమన్నా పెళ్లి మంత్రలై వినబడుతున్నవి కదా

ప్రేమ గీమా చాలించేసి పెళ్లాడేసే వేళయింది
ప్రేయసి కాస్త పెళ్ళాం అయ్యే ఆ సుముహూర్తం వచ్చేసింది
కల్యాణ వైభోగంతో కన్యాదానం కానీ అబ్బాయి
ఆపైన నా ఒళ్లోనే కాలక్షేపం చేయలమ్మాయి చిలకల

హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మేడలో వరమాల
పిల్లకల పెళ్లికళ కన్నె కోరిన వరమీయవేళ

వరుడిని నేనై పరిణయమాడే పిల్లకి పల్లకి తేన
ఇదివరకెపుడు పరిచయమవని సిగ్గుకీ దగ్గర కాన

పిల్లమే ఇక పరివారంతో చుట్టాలంతా వస్తారంట
చిన్న పెద్ద సకుటుంభంగా చుట్టూ చేరి చూస్తారంట
మొగలి డివ్వి డివ్వి డివ్విట్టంతో డోలు సన్నాయి
మొగుడి వేషంలో నిన్నే చూసి నవ్వేస్తానోయి కిల కిల

హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మేడలో వరమాల
పిల్లకల పెళ్లికళ కన్నె కోరిన వరమీయవేళ
లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జత లీల
శుభలేఖలు రాసిన వేళా
Song Name Hai Laila Priyurala Song Lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Vinodham Telugu Song Lyrics

Who is the director & music director of the Vinodham Telugu movie ?

Not Answered

What are the top songs of Vinodham Telugu movie ?

Not Answered

Which is the most famous song in Vinodham Telugu movie ?

Not Answered