VIEW MORE SONGS

Manase Guvvai Song Lyrics



మనసే గువ్వై ఎగిసేనమ్మో
చెలి నీ మాటే వినపడగా
పసి పాపల్లె తడబడినానే
నీ చూపెదనే తాకంగా

ఎద నాడే చేజారే
నీ చెయ్యే నన్ను సోకగా
మంచ్చళ్ళే కరిగెనే
నీ గాలే నాపై వీచగా
హయ్యయ్యో ప్రేమే పుట్టెనే
అది అరగని ఆశై పట్టెనే
నా ఎదలో ఏదో
మెరుపై మెరిసి తలుపే తట్టెనే

కనురెప్పల ప్రేమల చాటు
కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే
అంతే చాలు
నా వెంటే నువ్వే వస్తే
మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే
అంతే చాలు

ఓ ఓ ఓ
ఓ ఓ ఓ
ఓ ఓ ఓ

చెంతకొచ్చి నువ్వు నిలవడం
నిన్ను కలిసి నే వెళ్లడం
అనుదినం జరిగెడి నాటకం
ఒక సగ్గాని చెప్పేయడం
మరు సగ్గాన్ని దాపెట్టడం
తెలిసెలే తెలిసెలే కారణం

కాలాలు పూచేలే వేగాలు వేచేలే
కలువా నీ కాటుక కన్నుల
చూపులు గారడీ చేసేలే

కనురెప్పల ప్రేమల చాటు
కన్నీరు తీపైనాటు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే
అంతే చాలు
నా వెంటే నువ్వే వస్తే
మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే
అంతే చాలు

ఓ ఓ ఓ
ఓ ఓ ఓ
ఓ ఓ ఓ

హే నా కంటికి ఏమైనదో
రేయంతా ఎరుగదు కునుకులు
ప్రియా నువ్వు లేనిదే నే లేను ఓ హోం ఓ
నా మీద నీ సువాసన
ఏనాడో వీచగా కోరెనో
ఎలా నిన్ను చేరక బ్రతికేను ఓ హోం ఓ

నా ఇరు కళ్లకే ఓ హరి విలువే
నీ విరిసే నవ్వులే ఎదలో పూల జల్లులే

ఓ ఓ ఓ
ఓ ఓ ఓ
ఓ ఓ ఓ

కనురెప్పల ప్రేమల చాటు
కన్నీరు తీపైనాటు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే
అంతే చాలు
నా వెంటే నువ్వే వస్తే
మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే
అంతే చాలు
Song Name Vennela Chethapattithena Song Lyrics
Singer's Haricharan
Category Tollywood Songs
Movie Name Naa Peru Shiva Telugu Song Lyrics

Who is the director & music director of the Naa Peru Shiva Telugu movie ?

Not Answered

What are the top songs of Naa Peru Shiva Telugu movie ?

Not Answered

Which is the most famous song in Naa Peru Shiva Telugu movie ?

Not Answered