VIEW MORE SONGS

Daayamma daayi daa da Song Lyrics



దాయమ్మ దాయి దా దా
హాయమ్మ హాయి ఇంద
ఓసి నా సంపద దా దా దా
అందుకో దా
అందమా దా
ఓఓఓఓ ఓఓఓ
దాయమ్మ దాయి దా దా
హాయమ్మ హాయి ఇంద

తద్దినం తక యుద్ధం ఇక సిద్ధం
రస సిద్ధాంతమే నిద్దరళీక వొద్దన్నదిరో
ఓఓఓ వత్తిళ్లకు ఒళ్ళున్నదిరో
ఇత్తిత్తాని నను చుట్టిన ఎద తట్టిన
రద పెట్టిన ముడిపెట్టిన జాగా జెట్టివిరో
నిను పట్టిన నీ జట్టునురో

పందెం అని ముందున్నాడని అందినది పొంది
కసి చిందిందని కందిందని
బంధం పాడనా
అందం ఒక గ్రంధము చదివిందే చదివేసి
రసకందాయం అందాలని చిందేయ అనన
అల్లుకుండం పదా దా దా దా దా
కొంటె బాధాయ
తీర్చుకో దా
దాయమ్మ దాయి దా దా
హాయమ్మ హాయి ఇంద

వొలిక్కడ కళ్ళక్కడ కల్లెక్కడో
కైపక్కడ విరుపక్కల వలపక్కడిదే
జత చిక్కిన వయసిక్కడిదే
ఎరుపెక్కిన చెలి చెక్కిలి ఇరుపక్కలి
మరి మిక్కిలి తడి తిక్కల ముద్దిక్కడిదే
పెదవేక్కడో మధువక్కడిదే

మదమెక్కిన మగ హక్కులు చెలి
సిగ్గులు పుణికి తన చేజిక్కిన
వోడి దగ్గిర చెలీ తగ్గినది
ఆలా చుక్కలు కల దిక్కుకు చిరురెక్కలు
తొడిగి మన మనసెక్కడ
మహా చక్కగా సుఖమెక్కినది
హాయి అర్ధం ఇదా దా దా దా దా
ఆడుకో దయా
అల్లుకో దా

దాయమ్మ దాయి దా దా
హాయమ్మ హాయి ఇంద
ఓసి నా సంపదా దా దా దా దా
అందుకో దా
అందమా దా
ఓహో ఓహోఓ
Song Name Daayamma daayi daa da Song Lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Chala Bagundhi Telugu Song Lyrics

Who is the director & music director of the Chala Bagundhi Telugu movie ?

Not Answered

What are the top songs of Chala Bagundhi Telugu movie ?

Not Answered

Which is the most famous song in Chala Bagundhi Telugu movie ?

Not Answered